ఈరోజు ఉదయం 11 గం’ లకు @TDP_Gudivada ఆఫీస్ వద్ద 10th, Inter పరీక్షలు రద్దు కోసం పోరాటం చేసి విద్యార్థులను కరోనా బారిన పడకుండా కాపాడిన @naralokesh గారి చిత్రపటానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు, కార్యకర్తలు, నాయకులు సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాలాభిషేకం నిర్వహించబడింది.
తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ శాసనసభ్యులు @bodeprasad గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఆయురారోగ్యాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు’ అన్న, #అన్నగారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతూ..
ప్రజలందరిలో ఒకడిగా ఉంటూ, #గుడ్లవల్లేరు మండలంలో పసుపుజెండా రెపరెపలాడిస్తున్న మండల @JaiTDP రథసారథి “కొసరాజు భాపయ్య చౌదరి” గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@JaiTDP
పాత సంవత్సరపు చేదు తీపి
జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ...
కొత్త ఆశలతో కొత్త సంవ్సరములో..
మీ ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు "ప్లవ నామ" సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
#HappyUgadi2021@JaiTDP@ncbn@naralokesh@TDP_Gudivada