సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
Occasion of Nandamuri Harikrishna gari Jayanthi 🙏🏻..
@TeamTarakTrust Along With Team Tarak Gajuwaka 300 Helmets Donation
• Road Accident Awareness Campaign on Sep 2nd at 10am.
Old Gajuwaka Junction, Visakhapatnam 📍..
@tarak9999#ManofMassesNTR
@kkmohan73 Twitter lo kurchuni entha sollu aina dengochu, bank lo kurchoni work chesthe telusthadi daily entha pani chestharu anedi. Entha mental pressure vuntadi anedi.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
Clarification !!!
The rumours doing rounds for the past two days about MegaPowerStar Ram Charan garu’s appearance in the “Malle Poola Pallaki” song are completely untrue.
Requesting everyone not to believe or circulate such rumours
NTR అభిమానులకు ముఖ్య గమనిక! 🚨
లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్... కిట్లు వాపస్ ఇవ్వాలని నిర్వాహకుల విజ్ఞప్తి
'NTR Meal సర్వీసెస్ గురించిన కీలక అప్డేట్.
పూర్తి వివరాలు ఈ క్రింది త్రెడ్లో చూద్దాం..1/8👇