BREAKING NEWS
మెగా DSCపై తీవ్ర విమర్శలు చేస్తూ Xలో జగన్ పోస్ట్.
మెగా స్కామ్ కోసం జాగ్రత్తగా రూపొందించిన స్కెచ్ "మెగా DSC".
చంద్రబాబు, లోకేష్ చేసిన డార్క్ ఆపరేషన్ ఇది.
చంద్రబాబు సర్కారు తీరుతో లక్షల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
16వేల DSC పోస్టుల కోసం పారదర్శకతకు పాతరేశారు.
- జగన్
వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం.
కార్యక్రమం వాయిదా వేసుకోవాలన్న పోలీసులు.
వాయిదా వేసేది లేదన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.
ఇంటి దగ్గర నుంచి ర్యాలీ చేపట్టిన పెద్దారెడ్డి.
#2YearsForCBNBackStabbing
Ataa Jagan Anna Last Punch😂🔥
బాల్‌బ్యాడ్మింటన్ ఆటలో 48 మంది.
ఖోఖోలో 49 మంది.
జూడోలో 39 మంది
సాఫ్ట్‌బాల్‌లో 38 మంది.
ఫెన్సింగ్‌లో 13 మంది ఉద్యోగాలు వచ్చాయి.
సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్.
జూడో అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ ఎంపీ భరత్.
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్
కు మాత్రం ఉద్యోగం రాలేదు.
- జగనన్న
నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ?
మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి
ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు
న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు వినతి
విశాఖ తీరంపై 'బాబు' మార్క్ కుట్ర
ఎర్రమట్టి దిబ్బలు, ఇసుక తిన్నెలు, తీర పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
పర్యావరణవేత్తల హెచ్చరికలకు చోటులేకుండా ప్రైవేటు లే–అవుట్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం
మధురవాడ–భీమిలి మధ్య తీరప్రాంతాన్ని సీఆర్‌జెడ్–2గా మార్చేందుకు ప్రయత్నాలు
‘అభివృద్ధి’ పేరుతో తీర ప్రాంత నిబంధనల సడలింపునకు కేంద్రానికి ప్రతిపాదన
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కర్నూలు జిల్లా వెంకాయపల్లె సచివాలయ రెవెన్యూ సెక్రటరీ హుస్సేన్ ఆత్మహత్య
అధికారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్
తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయతో పాటు మరో ఇద్దరు పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్న హుస్సేన్
కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగిన హుస్సేన్ బంధువులు
టిడిపి జెండా మోసిన కార్యకర్త కూడా ఇప్పుడు జగనే నయం రా అనుకుంటున్నారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా పిల్లోడికి ఫీజు కట్టారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నాకు ఇంటి స్థలం ఇచ్చారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే.
ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించి డబ్బులు ఇచ్చారు.
- పేర్ని నాని
BREAKING NEWS
పవన్‌కల్యాణ్‌కు కేవీపీ ఘాటు లేఖ.
వైఎస్సార్ విషయంలో మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.
YS సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు.
వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి
లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి.
వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా
ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం.
-కేవీపీ
పవన్ కళ్యాణ్ గారూ,
వివాదం వీధిలో...
తిట్లు YSR, జగన్ మీదా?
రోజూ అదే పని. అజెండా లేదు, విజన్ లేదు. ఉన్నదల్లా YSR, జగన్ మీద ద్వేషం. ఆ ద్వేషాన్నే కులాల మధ్య నిప్పు చేసి చలి కాచుకుంటున్నావ్.
ఈరోజు ప్రెస్ మీట్‌తో మళ్ళీ ప్రూవ్ చేశావ్. రాజకీయం అంటే అభివృద్ధి... ద్వేషం కాదు!
#YSJagan #YSR #AndhraPolitics
CBI ఎంక్వయిరీ వెయ్యాలని మేము పోరాడుతాం.
LEGAL TEAM తో కోర్టులో కూడా DSC కోసం పోరాడుతాం మీరెవరు బాధపడకండి.
3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరు బాధపడకండి అందరికీ న్యాయం చేస్తాను.
1998 BATCH కు మనం ఎలా న్యాయం చేసాము అందరూ చూశారు.
అదే విధంగా మీకు కూడా న్యాయం చేస్తాను.
- జగనన్న
మన డిప్యూటీ సీఎం సార్ ఎంత సొల్లు కబుర్లు చెప్తాడంటే.
YSR ఉన్న రోజుల్లో రోడ్డు మీద కనిపిస్తే తుపాకీతో కాల్చేసేవారు నేను ఎదురించాను అంటున్నాడు.
మీ అమ్మాయి నీ దగ్గర తుపాకీ ఉంది కాల్చేస్తావని.
పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఆ తుపాకీ స్టేషన్లో ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
మన ఏపీలో జగన్ ఆపితే రేయ్ జగన్ అన్నాడు.
ఇప్పుడు తెలంగాణలో ఆపితే రేయ్ రేవంత్ రెడ్డి అని ఎందుకు అనలేదు.
- పేర్ని నాని
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి @JaiTDP క్షమాపణలు చెప్పాలి.
టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ ఒక ట్రోల్ పేజీ స్థాయికి దిగజారిపోయింది.
మీదగ్గర అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేస్తారు.. మా దగ్గర అధికారం లేదు కాబట్టి ఏం చేసినా మేము చూస్తూ ఉండాలా ?
Pittapuram Ground Reality Public Talk!
@PawanKalyan Please Listen This!
రిపోర్టర్ - పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది.
సామాన్యురాలు - పవన్ కళ్యాణే కనిపించడం లేదు ఇంకా పరిపాలన ఎక్కడ ఉంది.
పదవిలో లేనప్పుడు ఒక మాట పదవిలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నాడు.
జగన్ పరిపాలన సూపర్.
పవన్ కళ్యాణ్ మాదిరిగా మేము ఊసరవల్లి నా రంగులు మార్చము.
పవన్ కళ్యాణ్ మాదిరిగా మేము చెక్క గాళ్ళం కాదు.
నాగేశ్వరరావు పై FIR వాపస్ తీసుకోపోతే.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాదు రోడ్డుపై ఎలా తిరుగుతారో చూస్తాం.