శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయితీ కార్యదర్శి రిలీజ్ చేసిన సర్క్యులర్ పూర్తిగా అసంబద్ధం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ.టి.ఎస్ పథకంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇప్పటికే సంబధిత పంచాయితీ కార్యదర్శి కి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.
Grama/Ward Secretariats acts as One-Stop Solution for all Government Services and soon 170+ Services of Central Government can be availed here. 3 Crore+ Petitions resolved between Jan 2020 to Sep 2021.
@ysjagan@GSWSOfficial#GramaWardSachivalayam#CMYSJagan#APDC
ఆధార్ సేవలతో సహా అన్ని పౌరసేవలు సచివాలయాల్లో అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం.
@ysjagan@GSWSOfficial#CMYSJagan#GramaWardSachivalayam#APDC
గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు దేశానికే ఆదర్శం.15వేల సచివాలయాలు 3.2 కోట్ల మందికి సేవలందించాయి. మొత్తం 543 సేవలు, 34 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆధార్, రిజిస్ట్రేషన్లు,150 కేంద్ర ప్రభుత్వ సేవలు సైతం సచివాలయాల్లో మొదలవుతాయి.
ఒకరికి ఒకరు ప్రేరణగా నిలుస్తూ,ఒకరి తరువాత ఒకరి ప్రాణాలను కాపాడుతూ, రక్తపు చుక్కలు దానం చేసి ఆపదలో ఉన్న వారి కళ్ళలో కన్నీటి చుక్కలు రాకుండా చేస్తు,రక్తదానంతో రక్షణ వలయంలా ఏర్పడి ప్రాణాలు కాపాడుతూ,గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కీర్తి పెంచుతన్న మన నరసరావుపేట సచివాలయ సిబ్బందికి సలాం🙏
#Rakshabandhan . Women Secretaries tied Rakhi to show their gratitude towards #APGEF chairman Shri. K.VENKATA RAMI REDDY garu who stood for Grama, ward sachivalayam employees to solve their problems and made the path way clear to get the probation declared . #GSWS#sachivalayam
GWSEA-AP 13/2020 కార్యవర్గ సమావేశం.
సమావేశం లో పాల్గొన్న #APGEF CHAIRMAN Shri. K.VENKATA RAMI REDDY garu,
APGEF General secretary ARAVAPAUL garu,
#GWSEA-AP PRESIDENT ANJAN REDDY Garu,
GWSEA-AP GENERAL SECRETARY ANKAMARAO garu మరియు ఇతర రాష్ట్ర,జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Vaccination is the only weapon in this battle against COVID-19. Sincere thanks to Hon’ble Prime Minister @narendramodi ji for clearing this uncertainty and making vaccination a national agenda of utmost priority. #FreeVaccineForAll
#GSWS#secretaries need ur help sir @ysjagan . ఆరోగ్య శ్రీ వర్తించక , ఎంప్లొయీస్ హెల్త్ కార్డులు లేక ,15వేల జీతంతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఖర్చులు భరించలేక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు అవస్థలు పడుతున్నరు. https://t.co/6T0o5umLyc
@AndhraPradeshCM@GSWSOfficial
గడిచిన 22 నెలల్లో పేదల సంక్షేమం కోసం రూ.87 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన మనం ఇప్పుడు వ్యాక్సిన్ కోసం రూ.1,600కోట్లు ఇవ్వలేమా అని సీఎం శ్రీ వైయస్ జగన్ అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయని, వాస్తవాలేంటో ప్రజలకు తెలుసన్నారు.
వాళ్ళూ డాక్టర్స్ కాదు,నర్సులు కాదు,హాస్పిటల్ లో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది అంతకన్నా కాదు.ప్రైవేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో హెల్ప్ డెస్క్ మేనేజర్ గా డ్యూటీస్ వేయబడిన #వార్డ్_సచివాలయం లో పనిచేసే ఎడ్యుకేషన్ సెక్రెటరీస్ & వెల్ఫేర్ #సెక్రెటరీస్. @AndhraPradeshCM@GSWSOfficial