వైద్య విద్య, ఆరోగ్య శాఖల గౌరవనీయ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
శ్రీవారి మరియు శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
#HappyBirthdaySathyaAnna#hbdsathyaanna
సారధ్యంతో ప్రారంభం అయి జనతా వారధి మన ఊరు మన జెండా ఇలా ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ,పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ అధ్యక్షులుగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీ @MadhavBJP గారికి శుభాకాంక్షలు. @Bjp4andhra
PM @narendramodi’s reforms have expanded opportunity at every level—from small entrepreneurs to global exporters.
₹37.31 lakh crore disbursed under MUDRA, 56.32 crore loan accounts supported, and exports rising to $866 billion.
https://t.co/xLFcu7p80Q
#12YearsOfSeva
From Jan Dhan and PM Awas to Jal Jeevan Mission and Ayushman Bharat, the last 12 years have focused on empowering the poor through scale, transparency and delivery. Development is reaching every household.
@BJP4Andhra@BJPMadhukarAP@MadhavBJP#12YearsOfGaribKalyan
Heartfelt tribute on the death anniversary of the revered Madhav Sadashivrao Golwalkar Ji 🙏
His principles of nationalism, cultural unity, and self-respect remain relevant even today. His life and thoughts will forever guide us. @RSSorg@friendsofrss@BJPMadhukarAP@MadhavBJP
Wish you very Happy Birthday
Annamalai sir
A true inspiration to youngsters, your journey continues to motivate thousands of young people to dream big, work hard, and serve society with integrity.
Wishing you good health, happiness, Keep inspiring us sir.
పశ్చిమ ఆసియాలో యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి, కొన్ని దేశాల్లో అయితే 50 నుంచి 90 శాతం వరకు ధరలు పెరిగినా, మన దేశ ప్రధాని @narendramodi గారి దూరదృష్టి గల నాయకత్వం కారణంగా కేవ���ం పెట్రోల్ ధర 3.2%, డీజిల్ ధర 3.4% మాత్రమే పెరిగింది.
@BJP4Andhra @BJPMadhukarAP
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సుమారు 70 నియోజకవర్గాల భాధ్యుడిగా గత ఆరు నెలలుగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, శ్రేణులను సమన్వయం తో సన్నద్ధం చేసి @BJP4India విజయం కోసం కృషి చేసిన @BJP4Andhra సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ @BJPMadhukarAP జీ గారికి ధన్యవాదాలు.
@MadhavBJP