❤️ Aishwarya Lekshmi looking effortlessly gorgeous at the trailer launch of Netflix’s #Love series! ✨😍
Elegance, charm and that radiant smile — absolutely owning the event! 🫶🔥
#AishwaryaLekshmi#Aishwarya#LoveOnNetflix
బయటపడ్డ కరీంనగర్ NSUI ప్రెసిడెంట్ రాసలీలలు
అమ్మాయితో ఏకాంతంగా గడుపుతూ అశ్లీల వీడియోలు చిత్రీకరించుకున్న కరీంనగర్ NSUI ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్
అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వీడియో బయటికి వదలడంలేదు
నిమజ్జనంలో విషాదం.. బైక్ ఢీకొని ఎస్సై మృతి
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద విషాద ఘటన
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై వెంకన్న గణేష్
వినాయక నిమజ్జనం సందర్భంగా.. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద డ్యూటీ
రోడ్డు దాటుతుండగా.. ఆయన్ను ఢీకొట్టి పారిపోయిన గుర్తు తెలియని బైక్
తీవ్ర గాయాలపాలైన వెంకన్నను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
చంచల్‌గూడ జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ రెడ్డి మృతి
చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు.. పరారైన కిషోర్ కుమార్
అక్కడి నుంచి వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని తన సొంత గ్రామం నందిమల్లకు వెళ్లిన రిమాండ్ ఖైదీ
అయితే.. అక్కడ పోలీసుల గస్తీ చూసి భయాందోళనలకు గురైన కిషోర్ కుమార్
దాంతో ఏం చేయాలో పాలుపోక.. చెరువు కట్టపై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య
గతంలోనూ జిల్లా జైలు నుంచి అతడు పరారైన ఘటనలు ఉన్నట్లు గుర్తింపు
HITLER Rule in Telangana :
Police Commissioner announces that they will take action on the Youth who have played KCR Songs during Ganesha Immersion ....
బ్రేకింగ్ న్యూస్
చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పారిపోయిన రిమాండ్ ఖైదీ శివశంకర్ రెడ్డి
చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది
ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుండి పారిపోయిన శివశంకర్ రెడ్డి
నిందితుడు గతంలోనూ జైలు నుండి పారిపోయినట్టు తెలిపిన అధికారులు
శివశంకర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, జైలు అధికారులు
మొయినాబాద్ లో BRS నేతలు నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు ప్రజా భవన్ నుంచి బయలు దేరిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.
#Adminpost
This one is a shocker!
@payalmehta100 was indeed a forthright, thoughtful person and a respected journalist
Gone too soon Payal. May your soul find peace 🙏
హఫీజ్‌పేట్ ఘటనలో పోలీస్ హోమ్ గార్డ్ డిస్మిస్
వికారాబాద్ కు చెందిన పోలీస్ హోమ్ గార్డ్ ఆనంద్ ని సర్వీస్ నుంచి తొలగిస్తూ వికారాబాద్ ఎస్పీ ఉత్తర్వులు జారీ
హోమ్ గార్డ్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిన్న రాత్రి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన హోమ్ గార్డ్ ఆనంద్
రైల్వే పోలీస్ ఫోర్స్‌లో సదరు హోమ్ గార్డ్ డిప్యూటేషన్‌పై పని చేస్తున్నట్లు తెలిపిన పోలీస్ ఉన్నతాధికారులు
#Hafeezpet #Hyderabad #TV9Telugu
ఆ హోమ్ గార్డ్ రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడు
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్
హోమ్ గార్డ్ రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాడు
అతనిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాము
తక్షణమే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని వివరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్