"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జ��వితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
అడవుల నుంచి అసెంబ్లీ వరకు ప్రజల కోసం నడిచిన సేవా యోధురాలు సీతక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను.💐❤️
#HappyBirthdaySeethakka#Telangana@seethakkaMLA
ఈ రోజు మిడ్జిల్ లో���
20 ఏళ్ల నాటి బంధాలు…
వందేళ్ల అనుబంధాల మధ్య కాసేపు…
20 సంవత్సరాల క్రితం నన్ను మొదటిసారి గెలిపించిన ఈ గుడి, ఈ మిడ్జిల్ ప్రజలు నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకం. మీ ప్రేమ, ఆశీర్వాదం, నమ్మకం నా జీవితాంతం మరువలేని ఋణం.
#ZPTCToCM
#20YearJourney
#Telangana
#Midjil