Top Tweets for #ZPTCToCM
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney

ఈ సమస్త హస్తాలు…
నా చిరకాల నేస్తాలు…
ఈ హర్షాతిరేకాలు…
వారి గుండె లయ శబ్దాలు.
#ZPTCToCM
#20YearJourney
#Telangana
#Midjil
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
#Telangana #RevanthReddy #ZPTCtoCM #PoliticalJourney #20years #CongressForTelangana #CongressParty #cmrevanthreddy
గడిచిన 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికి నా ప్రాణమిచ్చినా తక్కువే: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు @DeccanChronicle @eenadulivenews #CMRevanthReddy #Telangana #GratitudeMeeting #ZPTCToCM #Palamuru

నాడు మీ బిడ్డగా ఆశీర్వదించారు..నేడు మీ కొడుకుగా అండగా నిలుస్తా..
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #Midjil #ZPTCtoCM
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
CM Revanth Reddy Recalls 20-Year Journey from Midjil ZPTC
Telangana CM A. Revanth Reddy marked 20 years in politics with a reflective post from Midjil, Mahabubnagar, using the hashtag #ZPTCToCM.
https://t.co/aDhNQqG8kp

Greetings to Chief Minister Sri Revanth Reddy garu for completing 20 years of successful political tenure from ZPTC level to State Chief Minister. We wish him to achieve more success in public service.@revanth_anumula
#ZPTCtoCM #peopleleaderrevanth
#20yearsofrevanthreddy

ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక రేవంత్ రెడ్డి
#ZPTCToCM #20YearJourney #RevanthReddy #Telangana

Ink Telangana Special Story
On CM Revanth Reddy 20 Years Political Journey.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
మిడ్జిల్ లో ఒక సాధారణ జడ్పీటీసీగా మొదలై.. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల స్ఫూర్తిదాయక ప్రస్థానం. https://t.co/QJzMaT9uay
ఈ రోజు మిడ్జిల్ లో…
20 ఏళ్ల నాటి బంధాలు…
వందేళ్ల అనుబంధాల మధ్య కాసేపు…
20 సంవత్సరాల క్రితం నన్ను మొదటిసారి గెలిపించిన ఈ గుడి, ఈ మిడ్జిల్ ప్రజలు నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకం. మీ ప్రేమ, ఆశీర్వాదం, నమ్మకం నా జీవితాంతం మరువలేని ఋణం.
#ZPTCToCM
#20YearJourney
#Telangana
#Midjil
మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత..జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..!
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #midjil #zptctocm
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
मिड्जिल के वेल्जाला क्रॉस रोड पर संविधान निर्माता बाबासाहेब डॉ. बी.आर. आंबेडकर तथा पूर्व विधायक द्यापा गोपाल रेड्डी की प्रतिमाओं का अनावरण किया।
- श्री ए रेवंत रेड्डी, माननीय मुख्यमंत्री
#ZPTCToCM #DrBRAmbedkar #20YearJourney #DyapaGopalReddy #Midjil
మిడ్జిల్ లోని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్, మాజీ శాసన సభ్యుడు ద్యాప గోపాల్ రెడ్డి గారి విగ్రహాలను ఆవిష్కరించాను.
#ZPTCToCM #DrBRAmbedkar
#20YearJourney #DyapaGopalReddy
#Midjil

మిడ్జిల్ లోని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేద్కర్, మాజీ శాసన సభ్యుడు ద్యాప గోపాల్ రెడ్డి గారి విగ్రహాలను ఆవిష్కరించాను.
#ZPTCToCM #DrBRAmbedkar
#20YearJourney #DyapaGopalReddy
#Midjil

మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత.. జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #zptctocm #midjil
@TelanganaCMO @revanth_anumula @INCTelangana
కొండారెడ్డిపల్లి నుంచి కొండంత ఎత్తుకు…
జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు…
అనునిత్యం ప్రజా పక్షాన పోరాడుతూ గాడీల రాజ్యాన్ని బద్దలు కొట్టి ప్రజా పాలన అందిస్తూ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.💐

నాడైనా, నేడైనా…
నా శౌర్యం, నా ధైర్యం ఈ ప్రజలే.
నా లక్ష్యం, నా పక్షం వారి క్షేమమే.
#ZPTCToCM
#20YearJourney

✨ అమలవుతున్న సంక్షేమ పథకాలు వాస్తవం కాదా?
#WelfareForAll #PeopleFirst #CMRevanthReddy
#Midjil #ZPTCToCM #20YearsOfPoliticalJourney
@TelanganaCMO @revanth_anumula

20 ఏళ్ళ ప్రయాణం..అదే నా అనుబంధం..
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #midjil #ZPTCtoCM
@TelanganaCMO @revanth_anumula @INCTelangana

Last Seen Hashtags on Sotwe
lookafteryourtheeth
Seen from United States
ควยนักมวย
Seen from Thailand
gayanal
Seen from Germany
momson()************************** filter:native_video
Seen from United States
teenage xlii nolimit ()**********
Seen from Brazil
SongsToHear
Seen from United States
Kroniirotic
Seen from United States
nolimit ()
Seen from United Kingdom
footjob #indian
Seen from Pakistan
MiSide #hentai
Seen from Indonesia
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
62.8M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers































