The name of the 5 time winner wearing the No. 45 jersey will be announced on the very day the turmoil began three years ago, to wipe that smirk off their faces! #MumbaiIndians#RohitSharma#PositiveVibes
It's an universal truth that #MSDhoni waited this long to surpass #RohitSharma's joint highest IPL winning tally but unfortunately which he could not do and eventually, hung up his boots this year.
Although he's ahead of RO in Champions League, #IPL is IPL & Rohit mastered it 💯
జిల్లా: కృష్ణా అసెంబ్లీ: గన్నవరం
తెలుగుదేశం నాయకత్వం సిగ్గుపడాలి.
24 గంటలు పెట్టుబడులు .. తొక్కాతోలు తప్పితే . . నియోజకవర్గాలలో ఏమి జరుగుతుంది . . ఎలా సరిచేయాలి ఇవేమీ వుండవు - అదీ మీ భార్య/అమ్మ ని తిట్టినవాడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు
Great work, @VizagBlogger! Gnanesh from Vizag saw a daily problem every commuter faces and built Find My Bus, a simple website that tracks APSRTC buses live, with no app to download and no login. This is exactly the problem-solving spirit we want in every young person in Andhra Pradesh. I am requesting @apsrtc to connect with Gnanesh and explore sharing official live bus data with him so the tracking becomes even more accurate for lakhs of passengers.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన మన దేశానికి దిశానిర్దేశం చేసింది భారత రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది వేసింది మన మహోన్నత రాజ్యాంగం. భారత రాజ్యాంగ రూపకల్పనలో విశిష్ట పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ నిర్మాతలందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గౌరవిస్తూ, అది నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిద్దాం. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సుపరిపాలన లక్ష్యాలుగా ముందుకు సాగుదాం.
#ConstitutionDay #SamvidhanDiwas
VIDEO | Amaravati: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu reviews the prices of essential commodities and directs officials to take measures to provide relief to consumers.
(Source: Andhra Pradesh CMO)
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p)
నిన్న విడుదలైన టీటీడీ టికెట్లను బుక్ చేయలేకపోయిన వారి చాలా పోస్టులు చూసాను. స్వామి వారి దర్శనానికి ఇన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తారని ఆనందపడాలో, ప్రతినెలా టికెట్లు కోసం ఎంత ప్రయత్నించినా దొరకక విఫలమైన వారి కోసం బాధపడాలో అర్ధం కాని పరిస్థితి. గతంలో పలుమార్లు నాదీ ఇదే ఆవేదన
#TTD
అందుకే అందరూ కొంచెమైనా సోయలో ఉండాలి
ఏళ్ల తరబడి టీవీల్లో కనబడేసరికి వాళ్ళకి వాళ్ళే హీరో అనేసుకుని లేనిపోనివి ప్రయత్నం చేస్తారు. సరే, అది వారి కెరీర్ బిల్డింగ్ అనుకోవచ్చు. కానీ వాళ్ళను నమ్ముకుని ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎందుకు చేతులు కాల్చుకుంటా(టున్నా)రు?
Sudigali Sudheer's #GOATTheMovie
The initial plan was to make the film on a ₹3CR budget. However, after 30% of the shoot was completed, the director walked out with unprofessional behaviour, and the hero also gave up on the film.
Meanwhile, the film got delayed, and interest costs kept piling up. The producer eventually completed the remaining 70% of the shoot in just 14 days, with the final budget ballooning to ₹10CR.
Final Result: The film fetched ZERO share from theatres.