సీతక్క గారికి జనం నుండి అద్భుతమైన స్పందన
గవర్నర్ గారు 3 సార్లు ఆనే నేను అంటున్నా కూడా ప్రజల. అభిమానుల అరుపులు కేకలు ఆగలే
మీరు కోట్ల రూపాయలు చెల్లించినా కూడా జరగని నిజాయితీ & నమ్మకం యొక్క శక్తి అది
SEETHAKKA GARU
అప్పుడు నక్సలైట్, ఇప్పుడు క్యాబినెట్ మంత్రి
పొడుస్తున్న పొద్దు మీద అంటూ మా నీళ్లు మాకేం అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గానం వినిపించిన ప్రజా గాయకుడు గద్దర్ మూగబోయినాడు అయినా మట్టిలో జీవితం కొంతకాలం మాత్రమే పాటతో జ్ఞాపకం ఎంతో కాలం ఏది ఏమైనా మీరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారు మీ గానం తెలంగాణ వేదం #Telangana#gaddar
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
(1/2)
చదివిన చదువు సమాజానికి ఉపయోగపడినప్పుడే ఆ చదువుకు సార్థకత అని నిరూపించిన స్వాతిరెడ్డి నేటి యువతకు ఆదర్శం. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళుతున్న దురంతో ఎక్స్ప్రెస్లో గర్భిణికి కాన్పు చేసి, తల్లీబిడ్డను కాపాడిన వైద్య విద్యార్థిని స్వాతిరెడ్డికి అభినందనలు!
నామినేషన్ వేస్తుంది ఎవరు❓ వేయాల్సింది ఎవరు❓ మన దేశంలో రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ మాత్రమే కావాలంటే గిరిజన మహిళను ప్రధానమంత్రి చేయండి కానీ చేయరు #Indianpolitics#India