రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh
Big Reveal 🚨
2015 లో భోగాపురంలో @ysjagan -
ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు గారు బలవంతంగా మీ భూములు లాక్కున్నా..
“2019 లో మన ప్రభుత్వం రాగానే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తా… భయపకుండా గట్టిగా పోరాడండి .”
క్రెడిట్ కావాలా .. సిగ్గుందా @YSRCParty ?
#YSRCPNeverAgain#AndhraPradesh
షీతారాం డిగ్రీ హెచ్ఈసీ డిస్క్ 😆
బ్రతికి ఉన్న మనిషికి డెత్ సర్టిఫికెట్ పుట్టించి ఆస్తి మింగటంలో PHD చేశాడు..
ప్రస్తుతం పరారీలో ఉన్నాడు 😆
అన్ని @ysjagan అన్నియ బుద్ధులే🤣
పబ్లిక్ అన్ని గమనిస్తుంటారు అన్న దానికి ఇదే నిదర్శనం
అమరరాజా నీ తరిమేసిన విషయం ..తెలంగాణ లో అదే మొదలు అవ్వడం అన్ని గమనిస్తున్నారు ప్రజలు
2029 లో కూడా ప్రతిపక్ష హోదా కష్టమే రోయి నీకు
Noted Amma.
I request SP Annamayya District to resolve the issue at the earliest and ensure the child has no further issues in the future.
@AnnamayyaPolice