Not Cockroaches.... Not Neha Boras.... Not Umer Khalids....
This is India's Gen Z....
A 35 ball 100 and a meditation celebration....
Har Har Mahadev....
Abhishek Sharma you beauty....
In Trivendrum,in a Mata ji temple,this bell rings on self when brought for goddess worship 👍 see video
ఈ గంట అమ్మవారి అర్చన కోసం తీసినప్పుడు, తనంత తానే మ్రోగుతుతది.. త్రివేండ్రం కేరళలో
(Reason could be magnetic related)
VC SM
మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!
బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్లెట్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం.
షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్మార్కే లేదని బుకాయించారు.
వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు.
అదే మెషీన్... అదే బ్రాస్లెట్... అదే రూమ్!
ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 🤯
ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది.
పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు.
ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"!
ఒకే ఒక్క బ్రాస్లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే!
ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది?
కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం!
- FIR నమోదు కావడం నిజం.
- ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం.
- పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం!
ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 🤐
వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం!
పెద్ద బ్రాండ్లని గుడ్డిగా నమ్మకండి... మీరూ జాగ్రత్త పడండి! ⚠️⚖️
రచన - దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
A song’s music and lyrics often show a director’s taste and sensibilities.
#KiranAbbavaram gets it absolutely right with #BhajaGovindam from #Reality.
The song is flooding social media since its release.
🚨 భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత!
పశ్చిమ బెంగాల్‌లోని మేఖ్లిగంజ్ వద్ద భారత భూభాగంలోని సానియాజన్ నదిలో అక్రమంగా ఇసుక, రాళ్లు తవ్వడాన్ని అడ్డుకున్న BSF జవాన్లపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నించారు.
BSF జవాన్లు ఎదురుదాడి చేయడంతో స్మగ్లర్లు బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. 🇮🇳💪
జై హింద్! 🇮🇳
#BSF #IndiaBangladeshBorder #JaiHind
ఎంత మదం,ఉన్మాదం వీడికి...
ఫ్లిప్ కార్ట్ బాయ్ అంట...
ఏదో డెలివరీ ఇవ్వడానికి వెళ్తే వాళ్లింట్లో చాలీసా పారాయణం జరుగుతోందట...
వాళ్లని డిస్టర్బ్ చేయడానికి గట్టిగా ఆజాన్ వినిపించాట్ట...
ఆ ఇంటామె వాడిని ఇదేం పద్ధతిరా బాబూ అని నిలదీస్తూ వీడియో రికార్డ్ చేసింది...
Flip cart కి complaint చేసినా చర్యల్లేవంట..
యూరోపియన్ యూనియన్‌లోని మగాళ్లు గత 30 ఏళ్లలో చేయలేని పనిని, ఇటలీ 🇮🇹 ప్రధాని జార్జియా మెలోని కేవలం 24 గంటల్లో చేసి చూపించారు!🔥
ఇటలీలో అల్లర్లను ఆపడానికి మెలోని తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీతో మొత్తం యూరప్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
స్టూడెంట్స్ పేరిట జరిగే హింసాత్మక నిరసనలకు చెక్ పెట్టేందుకు ఆమె ఒక సాలిడ్ బ్లూప్రింట్‌ను బయటకు తీశారు... అదే 'ది యాంటీ-రైట్ డాక్ట్రిన్' (The Anti-Riot Doctrine)
.
మెలోని సూటిగా ఒకటే చెప్పారు:
"రోడ్లెక్కి గొడవలు చేసి విధ్వంసం సృష్టిస్తే... మీ అమ్మానాన్నల బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేస్తాం!"
ఎవరైనా హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే, వారికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఏకంగా 20,000 యూరోల (దాదాపు ₹18 లక్షల రూపాయల) జరిమానా విధిస్తారు.
విదేశీ నిధులతో ముసుగులు వేసుకొని వచ్చే అల్లరి మూకలను కేవలం బాష్పవాయువు (Tear Gas) ప్రయోగించి ఆపలేమని ఆమె గ్రహించారు. వారి వెనుక ఉన్న లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సపోర్ట్‌ను దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు.
ఎప్పుడైతే అల్లరిమూకల తల్లిదండ్రులపై భారీ జరిమానాలు వేయడం మొదలుపెట్టారో, అలాగే మిలాన్ నగరంలోకి 500 మంది సైనిక బలగాలను దింపారో... ఒక్కసారిగా రోడ్లపై ఉన్న ఆ యూత్ యాక్టివిస్టులంతా ఎక్కడికి మాయమైపోయారో, ఏ కలుగుల్లో దాక్కున్నారో ఎవరికీ అర్థం కాలేదు!
శతకోటీశ్వరులు ఎన్జీవోలకి ఫండింగ్ ఇచ్చి, యువతను హ్యూమన్ షీల్డ్స్ (మానవ కవచాలు)గా వాడుకుంటూ స్వతంత్ర దేశాలను అస్థిరపరచాలనే 'న్యూ వరల్డ్ ఆర్డర్' కుట్రలకు ఇది గట్టి కౌంటర్ స్ట్రైక్. 👌
నిరసనల ముసుగులో ఉన్న ఆర్థిక, చట్టపరమైన లొసుగులను మూసివేసినప్పుడు, విప్లవాల పేరుతో డ్రామాలు ఆడేవాళ్ళ అసలు రంగు బయటపడింది.
కొంతమంది మరియు నా అభిప్రాయం ప్రకారం... భారతదేశంలో కూడా సరిగ్గా ఇదే మోడల్‌ను అమలు చేయాలి! 🇮🇳
హక్కుల పేరుతో హైవేలను దిగ్బంధించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లేదా తగులబెట్టడం లాంటివి చేస్తే... ఆ నష్టపరిహారం తాలూకు బిల్లు నేరుగా ఆ అల్లరి మూకల ఇళ్లకే పంపించాలి.
దేశాన్ని బందీగా మార్చడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అవును, నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది.
Source - విశ్వ భారతం
ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఈ Gen-Z అమ్మాయి మాటలు వినండి! 🔥
“యూపీలో నాకు ఏదైనా జరిగితే.. నిందితుడు ఎక్కడ దాక్కున్నా యోగి జీ వదిలిపెట్టరు!” 💀🔥
మోదీ–యోగీల పాలనపై యువతకు ఉన్న నమ్మకం ఇదీ! 😍🇮🇳