Time has come to choose Destiny 😊
1995లో హైదరాబాద్‌లో Sales (FMCG) కెరీర్ ప్రారంభించాను; అంటే ఇప్పటికి 31 ఏళ్ల అనుభవం. హైదరాబాద్, కర్నూలు, భువనేశ్వర్, వరంగల్, బెంగళూరు, ముంబై వంటి పలు నగరాల్లో ఉంటూ భారతదేశమంతటా పనిచేశాను.
అయినప్పటికీ, గత 17 ఏళ్ల అనుబంధం, స్నేహితులు, తీపి జ్ఞాపకాల వల్ల హైదరాబాద్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది.
ఎంతో కాలంగా నా సొంతమైపోయిన, అమితంగా ప్రేమించిన ఈ కెరీర్‌ను ఎట్టకేలకు వీడాను.
వైజాగ్‌లోని గాజువాక లో ఒక స్టార్టప్ ప్రారంభించి, అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాను (వైజాగే ఎందుకంటే, నా ముగ్గురు సోదరులు అక్కడే స్థిరపడ్డారు).
వచ్చే రెండు నెలల్లో, మేము మా స్వంత బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరి కోసమో పనిచేశాను, ఇక ఇతరులకు ఉపాధి కల్పించే సమయం వచ్చింది.
New Chapter, New Career, New Life 🤷🤷🤷
Good Bye to Hyderabad ❤️❤️❤️
Vizag 😍😍😍
గాజువాక రాజకీయాల్లో కూడా ఇక చురుగ్గా @Pallasrinivas4u గారితో
అరేయ్ సామీ
మేము కూటమి లో ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనుకుంటుంటే
జగన్ జగన్ అంటారేంట్రా సామీ
రెమో మాపో మూసేసే పార్టీ వైసీపీ
2029 తర్వాత ఉంటుందో లేదో డౌట్
టీడీపీ నే AP కి ఎప్పటికి, జనం హ్యాపీ గా ఉండాలి అది టీడీపీ తోనే
@Balajee0408@YSRdevotees Feel avvaku. Frank ga chepthunna ninnu comedian Kindha treat chesthunnaru including TDP vallu. Vedhantham post lu kakunda data based posts vesthene ikkada respect tho treat chestharu. Nenu cheppalsindhi nenu Cheppa ika nee ishtam.
అబద్ధం చాలా వేగంగా జనంలోకి వెళుతుంది నిజం కఠోరంగా ఉండి నమ్మశక్యం అనిపించదు అబద్ధం అందం లాంటిది అందరూ ఇట్టే ఆకర్షించబడతారు నిజం హృదయం లాంటిది అది త్వరగా ఎదుటివారికి తెలిసేలా ఆవిష్కరించబడదు. ఆలస్యంగా అయినా అందం కంటే హృదయమే నిజమైన అందమని తెలుస్తుంది. 💐
If you have any problem go and perform dharna infront of ECI
Why you are doing nonsense in the state
And that too imature arguments
ECI announced elections night it self said, this is not update data, from many places updates are expected
Due to connectivity issues this delay is happening
Then why you are so much interested to make this as issue
@parakala
A historic milestone in public service that should not go unnoticed.
Heartiest greetings to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on completing 25 years of continuous public service, first as Chief Minister of Gujarat and then as Prime Minister of India. Wishing you the very best.
@narendramodi
Adi chala booths lo data delay avvatan, connection issues valla ani clear ga cheppindi
U people dont follow such things
Only follow fake propaganda which u like
సాయంత్రం 5 నుంచి 8 మధ్య పోలైన ఓట్లు కేవలం 33,067..
మరి 8 నుంచి అర్ధరాత్రి 2 వరకు 52 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయి?
5 PM - 68.04%
8 PM - 68.12%
11:45 PM - 76.50%
2 AM - 80.66%
ఫైనల్ - 81.79%
ఇదేనా ఈవీఎం చెప్పిన ఈసీ కథ? ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా?
#EVM#ElectionCommission #ECI #APElections2024 #YSJagan #AndhraPradesh #TDP #YSRCP #chandrababu #Democracy #EVMSuspense #YSRCPSocialmedia
చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు
విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండదాడి పంచాయతీకి చెందిన కుటుంబాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వ��నించిన ఎమ్మెల్యే
#Cheepurupalli #Vizianagaram #TDP