@naralokesh@ncbn@PawanKalyan DSC అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్ కోరుకుంటున్నారు దయ చేసి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని పైన స్పందించి ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా పూర్తి చేయాలి అని నిరుద్యోగులు తరుపున కోరుకుంటున్నాము.
AP లో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము సార్ అలాగే చాలామంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం గత నాలుగు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నారు అందులో చాలామందికి వయస్సు దాటిపోయింది ఒక 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వండి @AndhraPradeshCM@ysjagan@APPOLICE100
#justiceforgsws_employees అయ్యా సీఎం గారు మనసపుత్రిక లాంటి మీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ వెంటనే డిక్లేర్ చెయ్యాలి అని కోరుకుంటున్నాము 6 నెలలు పొడిగించడం సమంజసం కాదు దయ చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించి నిర్ణయం వెంటనే తీసుకోండి @ysjagan
#YSRCPJoblessCalendar
నిరుద్యోగులు చాలా ఆందోళన లో ఉన్నారు దయ చేసి ఉద్యోగాలు సంఖ్య పెంచండి ఎన్ని ఖాళీలు ఉంటే అందులో 3వ వంతు అయిన ఈ జాబ్ క్యాలెండర్ లో ఇవ్వండి @ysjagan గారు.
@ysjagan గారు మ్యానిఫెస్టోలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు సంతోషం అందులో నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఉద్యోగాలు చాలా తక్కువ ఖాళీలు చూపించారు నిరుద్యోగులు ఎంత గానో నమ్మఖం పెట్టుకున్నారు వీటి గురుంచి GO MS NO 39 ను సవరణ చేసి పోస్టులు పెంచండి నిరుద్యోగులకు న్యాయం చెయ్యండి.
@gkd600 sir, now engineering assistant key given wrong first time category 1 now EA key wrong in objection mentioned correct answers but in key total 1 column above 30 questions key changed please recheck may b its technical issue.please verify .
@gkd600 thank you sir for responding and rechecking initial keys please recheck all keys sir lot of mistakes given basic question also given wrong example మా తెలుగు తల్లికి మల్లె పూ దండ రచయిత ఎవరు..? answer-శంకరం బాడీ సుందరచారి but initial key given gurram jashuva .
@gkd600 @ysjagan sir, grama ward sachivalayam 2nd notifications all exam keys given lot of mistakes please re check all keys once which is appsc given yesterday all the aspirants suffering due to this.please update correct keys .In category 1 above 40 objections is there .
sir @gkd600 @ysjagan grama sachivalayam second notification aspirants are confused about exam current affairs it is most scoring subject there confusion is paper prepared in march itself or now preparing please clarify on this it will helpful to 10 lakh aspirants.
Respected sir @gkd600
Grama sachivalyam 2nd notification aspirants are bit confused about how many days current affairs will study due to post pone of exam schedule. please clarify on this it will helpful to aspirants preparation.
Respected @gkd600 sir,
In grama ward sachivalayam lot of vacancies are there now due to some people are went for another jobs like group 3,ap police,bank jobs. so please look in to this matter and if possible please add those vacancies in 2nd notification it will helpful to lot.
GS/VS Exam. in A.P. - It is to inform all concerned that due to COVID-19, GS/VS Recruitment Exams. are NOT being conducted in 2nd week of August 2020 as announced earlier. Fresh dates/schedule will be announced in due course.
Respected sir,
Grama ward sachivalayam 2nd notification exams will conduct or not in august please clarify it sir.Lot of people waiting for it.we are waiting for your information.Iam youtuber from Tech Guruvu channel. @gkd600
గ్రామ వార్డు సచివాలయం 2వ నోటిఫికేషన్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో కొంత సమాచారం ఇవ్వండి sir అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతున్నారు @gkd600 @AndhraPradeshCM@ysjagan గారు