విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
Birthday greetings to @SabithaindraTRS garu, Minister for Education, Telangana. @SabithaindraTRS @KTRTRS@trspartyonline
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు గ్రామ పంచాయతీ లకు నూతన ట్రాక్టర్ లను అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రవాణా శాఖ మంత్రి పువాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు మరియు నేను... @MPsantoshtrs @TelanganaCMO
రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలు గ్రామ పంచాయతీ లకు నూతన ట్రాక్టర్ లను అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రవాణా శాఖ మంత్రి పువాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు మరియు నేను..