#సత్యమేవజయతే#HEROSFoundation
| A Donor is always a #HERO
| Make a donation is the ultimate sign of solidarity | For assistance, follow me @HEROSFoundation
⚠️ Beware of Blood Donation Scams
Some scammers say:
"Pay transport expenses, and we’ll come to donate blood."
🚫 This is a trap! After receiving money, they’ll switch off or block your number.
💡 Remember:
Real donors never ask for money.
#NoToFrauds#DonateBloodResponsibly
3/3
మన భాష, మన సంస్కృతి, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ మరింత అభివృద్ధి, శాంతి, సౌభాగ్యాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
జై తెలంగాణ! 💗✊
June 2, 2026 | Celebrating 12 Years of Telangana Pride
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు, లక్షలాది ప్రజల ఆకాంక్షల ఫలితంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం నేడు తన గర్వకారణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పోరాట స్ఫూర్తి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ
1/3 #JaiTelangana
2/3
ప్రతి రంగంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
ఈ పుణ్యదినాన తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాలకు శిరసావహిస్తున్నాం. రైతు నుంచి విద్యార్థి వరకు, కార్మికుడు నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరి కలల సాకారమే తెలంగాణ రాష్ట్రం.
🚨 Urgent Blood Requirement 🚨
22 yrs Varsha needs 2 Units B+ve blood for Blood Cancer treatment at Rajiv Gandhi Government Hospital, Chennai (Opp. Central Station).
📞 Rajalakshmi: 8012056775
Please donate/share & help save a life 🙏
#BloodRequest#BPositive#Chennai
Name : Varsha
Age :22yrs
https://t.co/qsQIcWW1Rn: B+ positive
Units: 2 units
Complaint: Blood cancer
Hospital: Rajiv Gandhi government Hospital chennai.
Required by:16/05/2026
Attender : Rajalakshmi
Attender no :8012056775 @HEROSFoundation@BloodAid@BloodDonorsIn
Need blood🩸
name: K.Chandran
Attender name : Jesupillai
Hospital name: Natraj cardiac care
District & State: Ramanathapuram, Tamil Nadu
Contact number: 8072113882
Blood AB+ve(4unit) if (AorB)blood also accepted
URGENT BLOOD
( O Positive) needed
Patient Name : Ganesan
Age:53
Attend Name : Kaviya
Surgery
Blood Group :O positive
(2 unit )
Hospital : Ganga hospital, Coimbatore
Attendant Phone number : 9360341295
@TeluguScribe Known people need blood. Do tweet.
Blood group: B+ positive
Need: Granulocytes
Connect number :-7569608951 urgent need
To my sister 🙏veera kumar at Hyderabad
సోషల్ మీడియా అనే రంగుల ప్రపంచం వెనుక ఎంతటి క్రూరమైన నేరగాళ్లు పొంచి ఉన్నారో తెలిపేందుకు ఈ అర్జున్ ఉదంతమే ఒక నిదర్శనం.
ఇన్ స్టాగ్రామ్‌లో ఖరీదైన కార్లు, పబ్బుల ఫోటోలతో ఒక ఫేక్ లైఫ్ స్టైల్‌ను సృష్టించి, కేవలం ధనిక కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ కిరాతకుడు సాగించిన అరాచకాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఆడ పిల్లలు ఇంట్లోనే ఉన్నారని, మీ కళ్లముందే ఫోన్ వాడుతున్నారని మీరు నిర్లక్ష్యంగా ఉంటే అది ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఈ ఘటన హెచ్చరిస్తోంది.
కేవలం మాటలతో వల వేయడమే కాకుండా, మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు, వాచ్ మెన్లను తన టీమ్‌లో చేర్చుకుని, మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, మీ పిల్లలను లోబరుచుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి.
మైనర్ బాలికలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఒకటి గుర్తుంచుకోండి, మీ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై మీ నిఘా లేకపోతే, రేపు వారు ఇలాంటి సైకోల చేతిలో బలి కావాల్సి వస్తుంది.
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, ప్రైవేట్ ఫోటోలు పంచుకోవడం వల్ల జీవితాంతం బ్లాక్ మెయిలింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ కేసులో ఒక బాలిక భయంతో తన తండ్రికి తెలియకుండా ఏకంగా 30 లక్షల రూపాయలను నిందితుడికి సమర్పించుకుందంటే, పిల్లలు ఎంతటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో గమనించండి.
యువతకు నేను చెప్పేది ఒక్కటే.. వర్చువల్ ప్రపంచంలో కనిపించే ఆకర్షణలకు లొంగిపోయి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అస్సలు నమ్మకండి.
తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలతో సమయాన్ని గడపాలి, వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా ఆరా తీయాలి.
మీ నిర్లక్ష్యం మీ బిడ్డల జీవితాన్ని అంధకారం చేస్తుంది. ఇలాంటి కీచకులు సమాజంలో మరెందరో ఉంటారు, వారి ఆటకట్టించాలంటే మీ అప్రమత్తత చాలా ముఖ్యం.
దీనిని మీ ఇంటి ఆడబిడ్డల భద్రత కోసం చేస్తున్న హెచ్చరికగా భావించండి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కన్నవారి పర్యవేక్షణ లేని పక్షంలో ఇలాంటి విషవృక్షాలు పెరుగుతూనే ఉంటాయి.
అప్రమత్తంగా ఉండండి, మీ పిల్లలను కాపాడుకోండి.
VC: @TV9Telugu@CPHydCity@hydcitypolice@SajjanarOffice@TelanganaCOPs@TelanganaDGP
🅱️நெகட்டிவ் வகை குருதி மிக மிக அவசரம்
📝 *மகாலிங்கம் .*
*காரணம். அறுவை சிகிச்சை*
*இரத்தவகை* 🅱️⛔ve.
அளவு .1யூனிட்
*நாள் .* 21/4//26
*இடம் - அரசு மருத்துவமனை*
*திருநெல்வேலி*
தொடர்புக்கு .9524404510
@BloodAid@HEROSFoundation@BloodDonorsIn
Urgent
Need O+ Blood Group for Kidney transplant Surgery 19th April, 2026
Patient Name : P Vinod Sagar
Village : Upparigudem
Attender : P Ramulu
Attender Mobile number : +91 97011 74481
Admitted in KIMS GACHIBOWLI, HYDERABAD
Units Needed : 2
Location :https://t.co/vyROwGwcdP
@HEROSFoundation