Nijamga meelo oka leader ni chustunnam sir because yetuvanti arhatha leni bzc mpeos chesey blaming ki thaloggakunda ap Hortculture nirudyogula pakshana nilabaddanduku jeevitantham runapadi untaaam sir
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్��ిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, ��ాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది.
@ys_sharmila please support Dr ysr Horticulture diploma and bsc (hons) Horti graduates for recuruiting 1 HEO in every village Secretariat and Horticulture supervisor in every ward Secretariat please madam please madam
@ysjagan sir please recruit 1HEO at every village Secretariat and 1 Horticulturist in ward Secretariat with the qualification of diploma Horti and bsc (hons) Horti graduates only
@ysjagan sir please recruit 1HEO at every village Secretariat and 1 Horticulturist in ward Secretariat with the qualification of diploma Horti and bsc (hons) Horti graduates only
As I take up the responsibilities of the state, I wish to specially thank our social media warriors. I know that you have worked hard for YSRCP, & against the yellow media, and were instrumental in our victory. I humbly thank you and wish for your continued support to us.
మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు.
మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి.
మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్క���న్నారు.
ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి.
కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రా��్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?