గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు... చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు శ్రీ @ncbn గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
Nuvvu tappaithe, alochinchaku.. oka mettu digesei em cheyalo adhi chey ..
Okavela nuv correct aiteh , stand against the whole world, your fans will be with u !
Remember we voted you to be a Leader, not a politician @PawanKalyan
I have trust on you that some day u will bring some change to AP 👍
#Leader