అధినేత @PawanKalyan పై నిస్వార్థంగా పని చేసే నాలాంటి ప్రతి జనసైనికులు ఎందరో ఎన్నో అవమానాలు భరించి విజయం సాదించము
లక్ష మంది జనసైనికులు దేశంలో ఏ పార్టీ కైనా 10 లక్షల మంది తో సమానం
2029 లో ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం ఖాయం
@JanaSenaParty@KHVissuG@DasariKiranJSP
కుటుంబం కోసం మొక్కు నిజాయితీగా తీర్చుకున్న సనాతన ధర్మాన్ని నమ్మి చిత్తశుద్ధి చేసిన పని సక్సెస్ అవుతుంది
మతం వేరు అయినా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తోడు ఉంటాడు
@Kadirodu_Offl జీవితం మొత్తం చేసిన నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు అందుకోలేని రికార్డ్స్ ఉన్నాయి
ఇలాంటి అతి పనులు చేసే 2009 లో మిమ్మల్ని కింద పెట్టుకున్నాడు
మెగాఫ్యామిలీ మెగా బాస్ ముద్ర ఎవ్వడు చెడపలేరు
ఇదే అతి ఎన్టీఆర్ ని తిట్టను నేను అనవసరంగా చిరంజీవి ని అనకు ఆయన కలిగోటి కి సరిపోని వేదవలు కామెంట్స్ చేయడమే
దెర్యం తో తన మాట కూడా చెప్పలేని పిరికివాడు అభిమానులు కు కనీసం కలవాడు గత 30 ఏళ్లుగా అభిమానులు రక్తం తో blood బ్యాంక్ నడుపుతున్న వ్యక్తి గురించ మాట్లాడేది
ఏం చేశాడు రా జిలేబి గాడు అసలు🤔
వాడు చేసిన పనులు ఇవి👇
పార్టీ పెట్టి అమ్మి దెంగడం✅
సేవ పేరు చెప్పుకునే బ్లడ్ బ్యాంక్ పేరుతో దోచుకోవడం✅
సొంత ఊరులో గ్రంథాలయం పెట్టడానికి తన
ఇల్లు అడిగితే మూడు లక్షల కి అమ్ముకొని దెంగునోడు కూడా సేవ చేశాడు అంటే మేము నమ్మాలి...🤦🤦
@RAWNTR@tarak9999 బ్రో csr ఫండ్స్ కలెక్ట్ చేసి చేస్తాం అనేది వర్క్ ఔట్ కాదు కాని మీరు చేసే ఎంతో కొంత సహాయం కొంతమంది కి అయినా చేరితే చాలు కాబట్టి ముందుకు వెళ్ళండి
అవసరం అయినప్పుడు 10 ₹ అయినా సహాయం గుడ్
మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్న
@tarak9999 చూస్తాడా అని కాకుండా చూస్తాడు అని నమ్మి చేయండి
ఎన్టీఆర్ లో ఇది చూసే నేను ఇష్టపడ్డాను ఎవ్వరూ సపోర్ట్ చేయని టైం అభిమానం చూపించాను స్టార్డోమ్ వచ్చాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో చెడ్డ పేరు తెస్తున్నారు అది నచ్చడం లేదు
ఏమైనా PK మరియు ఎన్టీఆర్ పై ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను
గ్రామాల్లో అభిరుద్ది కి ఒక రూపు తెస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఈ 5 ఏళ్ల లో పంచాయతీ రాజ్ రోడ్లు డ్రైనేజీ మొళిక సదుపాయాలు మాత్రం 75 ఏళ్ల లో జరగని మార్పు ఇప్పుడు జరుగుతుంది
నేను నమ్మినోడు గొప్పోడు
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది
కూటమి ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు.
ఈ విశిష్ట ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, ఇందుకు అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతులు, సమాచార బోర్డులు, రికార్డుల డిజిటలైజేషన్, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ISO 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ప్రపంచ స్థాయి ప్రమాణమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
ఈ 23 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచి, ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించే కొత్త ప్రమాణాలకు నాంది పలకాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
- గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం