🎬 జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026
మరియు
🎬 న్యూ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ (NDFF), న్యూఢిల్లీ
ఈ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు
ఖమ్మం యువకుడు ఆకాష్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ “LUNA” ఎంపికైంది!
https://t.co/r3d66C09ea
@GogineniAkash@TelanganaCMO
🎬 జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026
మరియు
🎬 న్యూ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ (NDFF), న్యూఢిల్లీ
ఈ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు
ఖమ్మం యువకుడు ఆకాష్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ “LUNA” ఎంపికైంది!
@Collector_KMM
https://t.co/EIoFfR6aab
For building a better society people should step forward no matter where they are across the world, It should be a primary responsibility for every Indian Citizen. Thank you @Collector_KMM sir.
@ECISVEEP@CEO_Telangana

I have cast my vote by returning from Atlanta, USA. It gives immense satisfaction to utilize my vote, and I extend my heartfelt gratitude to the District Collector for empowering people to cast their vote and orchestrating elections seamlessly across the District. @Collector_KMM

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో శ్రీ పువ్వాడ అజయ్ కుమారు గారు శ్రీ వి పి గౌతమ్ జిల్లా కలెక్టర్ గారు, MLC గారు, Z P Chairperson గారు, మేయర్ గారు, CP గారు, Commissioner గారు మరియు ఇతరులు పాల్గొన్నారు @Collector_KMM
ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రులు శ్రీ కె. చంద్రశేఖర రావు, శ్రీ పినరయ్ విజయన్, శ్రీ అరవింద్ కేజ్రీవాల్, శ్రీ భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత శ్రీ డి. రాజా గార్లు
Demonstrated Hand washing techniques on the occassion of Global Hand washing day in Anganwadi centers and given awareness about the importance of Hand washing to all Benificiaries and community level about developing Hand wash techniques.
@Collector_KMM@MinistryWCD@KTRTRS
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు- బతుకమ్మ సంబరాల లో ఆరోగ్యం పోషణ,వ్యక్తిగత పరిశుభ్రత,హెల్ప్ లైన్ నెంబర్స్,ఉమెన్, చైల్డ్ ఇష్యూస్ పై అవగాహన కలిపిస్తూ బతుకమ్మ ఆట పాటల తో జిల్లాలో అన్ని ప్రాజెక్ట్స్ లో సంబరాలు జరుగుతున్నాయి.@Collector_KMM@WCDTelangana
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమశాఖ DWO గారి ఆధ్వర్యంలో 28.09.22 న బతుకమ్మ సంబరాలు- సర్దార్ పటేల్ స్టేడియం లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల లో హెల్ప్ లైన్ నెంబర్స్, ఉమెన్ మరియు చైల్డ్ ఇష్యూస్ పై ప్ల కార్డ్స్ ద్వారా అవగాహన కలిపిస్తూ బతుకమ్మ ఆట పాటల తో సంబరాలు జరిగాయి.@Collector_KMM
మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ వారు బతుకమ్మ సంబరాలు లో భాగంగా Collector sir ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో మెటర్నిటీ వార్డు నందు ఆడ శిశువులకు జన్మించిన తల్లిదండ్రులకు సన్మానం చేసి మరియు వారి తల్లులకు పండ్లు మరియు స్వీట్స్ ను పంచటం జరిగింది.@Collector_KMM
Conducted #PoshanMaah2022 activities - Demonstration of Hand wash, Conducted Essay writing, poster making,Drawing & Nutrition Fair Competitions,Rallies,T-3 Anemia Camps for women, adloescent girls and children at degree colleges and schools.@Collector_KMM@MinistryWCD@KTRTRS
Khammam(R) project conducted #PoshanMaah2022 Celebrations. DWO smt.Sandhya Rani madam has attended the celebrations of CBEs,1000days awareness program and Poshan Mela.CDPO,
Local leaders,AWTs,Beneficiaries and ICDS staff were participated.@Collector_KMM@MinistryWCD@MinistryWCD
DWO_KMM - WCD & SC ఆధ్వర్యంలో బొడ్డెమ్మ పండుగ సెలెబ్రేషన్స్ - ప్రభుత్వ మహిళా కళాశాల లో ఆరోగ్యం పోషణ, వ్యక్తిగత పరిశుభ్రత,హెల్ప్ లైన్ నెంబర్స్ పై అవగాహన- జిల్లా మహిళా అధికారులు పాల్గొన్నారు.@Collector_KMM@MinistryWCD@WCDTelangana@KTRTRS @SatyavathiTRS