I’d rather watch a bad quality pirated print in an open air theatre on a hot summer afternoon than watch movies in PCX and lorry lighting theatres like this.
A video showing police officers laughing during a press conference on the Coimbatore child murder case has triggered backlash on social media. Users criticised the conduct by the officials as Tamil Nadu continues to react strongly to the brutal killing.
#coimbatore#tamilnadu #police #viral #socialmedia #pressmeet #outrage #crime
తెలంగాణాలో ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్తే కులం, గోత్రం అంటూ ఏ కొలమానాలు ఉండవు..
ఇంటికి వచ్చిన అతిధికి మర్యాదలు చేయడంలో తెలంగాణ వాళ్ళు చూపించే ప్రేమను మరచిపోలేము...
పిఠాపురం టెన్త్ టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా. 🙏
AP Deputy CM @PawanKalyan garu has decided to provide support for the higher studies of 31 students from #Pithapuram who passed 10th class with 580+ marks. 🫡
Accordingly, he spoke with the students and their parents, enabling them to select courses and colleges according to their interests. He held discussions with the managements of colleges and arranged free education for all 31 students. 🫡
టీవీకే పార్టీకి కాంగ్రెస్ షరతు.. మతతత్వ పార్టీలతో కలవొద్దని కాంగ్రెస్ కండీషన్.. కేవలం సపోర్ట్ మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయం.. టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయం.. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాల మద్దతు.. కేబినెట్లో చేరడం లేదని తెలిపిన వామపక్షాలు.. తిరుచ్చి ఈస్ట్ తమకు కేటాయించాలని టీవీకేకు VCK షరతు.. తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న VCK అధినేత తిరుమావళన్
#TVKParty #ThalapathyVijay #TamilNaduPolitics #Thirumavalavan #VCK #CongressCondition