₹224 Cr investment ✅
750 jobs ✅
Integrated oil palm processing in East Godavari ✅
3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it!
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
నాలాంటి యువకుల అందరికీ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు "నారా చంద్రబాబు నాయుడు" గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@ncbn#HBDTeluguPrideCBN#HBDVisionaryCBN
మా ప్రియతమ యువ నాయకులు సిక్కోలు ముద్దుబిడ్డ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ.గౌ. #కింజరాపు_రామ్మోహన్_నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐@RamMNK
స్వతంత్ర భారతం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన సుదినం నేడు
భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతీ ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ,రూపొందించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభవేళ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....
Jagan extended his support to Capital #Amaravathi in 2014 Sept assembly sessions and advised to build capital in 30k acres
sakshi thappulu chepthadi, so etv video pedthuna
Let the people know about thugluq acts of this govt
@ncbn@JaiTDP@ysjagan@YSRCParty#YSJaganFailedCM
మన సిక్కోలు సింహం ఢిల్లీలో తెలుగు ప్రజల మనోభావాల్ని చాటి చెబుతున్న మన ‘ తెలుగుదేశం పార్టీ ‘ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు , యువ నాయకులు @RamMNK గారికి మా ' తెలుగు యువత ‘ తరపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు .
#సిక్కోలు_ముద్దు_బిడ్డ#జై_తెలుగుదేశం