సమస్యలకు పరిష్కారం ఏమిటీ.?
ఇన్నేళ్ల నుంచి ఉన్న గత పాలకులు ఏం చేశారు. ?
కాంగ్రెస్ ప్రభుత్వం, #KLR వచ్చాక బాధితుల్లో ధైర్యం పెరిగిందా.?
బీఆర్ఎస్ పాలనలో భూకబ్జాలు, ఆక్రమణలు, దౌర్జన్యలు గులాబీ చీడ పెరిగిందా.? @MLA_KLR@revanth_anumula@battivikramarka@TelanganaCMO
https://t.co/IXD2oZIKb5
@revanth_anumula@battivikramarka @dudillasridharbabu
#HappyDiwali
మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని..
ఆయురారోగ్యాలతో ప్రతీఒక్కరూ జీవించాలని..
మీ జీవితాలకు కొత్త అధ్యాయం మొదలు కావాలని..
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@MLA_KLR
https://t.co/D0Je9KngiI
#ZPHS వెంకటరెడ్డి సర్ పదోన్నతిపై GHM(గజిటెడ్ హెడ్ మాస్టర్) గా తొర్రూరు హైస్కూల్ కు వెళ్లారు. ఈ సందర్భంగా #Nadergul ప్రభుత్వ బడిలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం పలికారు. ఈ ఏడాది ట్రాన్స్ఫర్ అయిన 8 మంది టీచర్లను సన్మానించారు.
@revanth_anumula@TelanganaCMO@EduMinOfIndia@TelanganaDGP కేసును నీరుగార్చేందుకు #Dps Kommuraiah ప్రయత్నం. డొనేషన్లు లక్షల్లో వసూళ్లు. సరైన టీచింగ్ స్టాఫ్ లేదు. #RTE నిబంధనలు పాటించడం లేదు. విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. #9849346136