They will kill prashna raavan most probably.
Harsh words use chesina..raavan cheppina matter lo em thappu ledhu.
Dalit atrocities and sugali preethi ki ippatiki justice ledhu ane ga cheppaadu.
Radha manohar das ni jail lo enduku eyaledhu ane ga adigadu.
Dheeniki champestara ?
Retweet And Spread This Tweet!✅️
ఇంకోసారి కడప ఉక్కు పరిశ్రమ టిడిపి తెచ్చింది అంటే చెప్పుతో కొడతాం.
కడపలో ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం TDP కారణం.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాట సిద్ధమని జిందాల్ సంస్థ నాకు గతంలో చెప్పింది.
పర్సంటేజీలు ఇ స్తేనే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు సాధ్యమని విదేశాల్లో కొందరు నాతో చెప్పారు.
- పవన్ కళ్యాణ్
💣 Truth Bomb 💣
🚨 #TDPHarassesGovtOfficials
మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారం బట్టబయలు.
అవినీతికి సహకరించలేదని ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌పై కక్షకట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషీ నుంచి తీవ్ర ఒత్తిడి
అవినీతికి సహకరించనని చెప్పినందుకు ఆగమేఘాలపై నెల్లూరుకి రాజమోహన్‌ను బదిలీ చేయించిన మంత్రి @katchannaidu
రాజమోహన్ స్థానంలో జీఎం పోస్టుకి ఏమాత్రం అర్హత లేని జూనియర్ అధికారి, పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని నియమించుకున్న మంత్రి
సెలవుపై వెళ్లడం తప్ప.. తనకు మరో మార్గం లేదంటూ సీఎస్‌కి లేఖ రాసిన రాజమోహన్
మీ అడ్డగోలు దోపిడీకి సహకరించలేదని ఇలా బదిలీల పేరుతో అధికారుల్నివేధిస్తారా @ncbn? ఇదేనా మంచి ప్రభుత్వం?
#TDPScams
#CBNFailedCM
#LooterLokesh
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
Congratulations to Team India on a fantastic victory at The Oval. The thrilling win showcased resilience, skill, and true team spirit. A proud moment for the nation. Best wishes to all the players, wishing them many more memorable achievements ahead.
#INDvsENGTest#OvalTest
Congratulations to Sunita Williams and Barry Wilmore on your safe return home! Your willpower and dedication are an inspiration, and we are all so proud of you.
#sunitawilliamsreturn
Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.
#ChampionsTrophy2025#INDvsNZ
.@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇచ్చావ్?
దీపం:
ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. 1,54,47,061 కనెక్షన్లకు గాను రూ.4115 కోట్లు ఇవ్వాలి. ఎన్ని కోట్లు కేటాయించావ్?
తల్లికి వందనం:
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15,000లు ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు గాను రూ.12,450 కోట్లు ఇవ్వాలి. ఎంత మందికి ఇచ్చావ్?
అన్నదాత:
ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అన్నావు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులకు గాను రూ.10,706 కోట్లు అవుతుంది. ఎంత ఇచ్చావ్?
ఉచిత బస్సు ప్రయాణం:
రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి దాదాపు ఏడాదికి రూ.3వేల కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు అతీగతీలేదు.
యువగళం:
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేలు ఇస్తా అన్నావ్. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36వేల చొప్పున రూ.7,200 కోట్లు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తావ్
50 ఏళ్లు పైబడిన వారికి రూ.4వేలు పింఛన్:
రాష్ట్రంలో 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.48వేలు ఇస్తా అన్నావ్. మొత్తం రూ.8,160 కోట్లు కావాలి. నువ్వు ఎంత ఇచ్చావ్.
నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?
ప్రశ్నిస్తే కేసులు పెడతానంటున్నావు, అరెస్టులు చేస్తానంటున్నావు.
నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు.
#WeStandForTruth
#WeAreWithYSRCPSM
Sri @naralokesh, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా ...
వైసీపీకి ఓటు వేసిన వాళ్లకి పెన్షన్ నిలిపివేత!!
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెద్దంచలలో 22 మంది లబ్ధిదారులకు పెన్షన్ నిలిపివేత.
సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగిన లబ్ధిదారులు...
#AndhraPradesh#TDPAntiPoor#YSRCP
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.
మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతోపాటు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#TDPAbusesWomen
#EndOfTDP