అయ్యా సోంబేరి!!
మీరు వేసిన 141 కేసులు కొట్టేసింది కోర్టు మ్యాటర్ లేదు అని. నీ దగ్గర విషయం లేదు అనే నువ్వు అసెంబ్లీకి రావట్లేదు. రెండు రోజులు కష్టపడి రికార్డెడ్ వీడియో కి సాక్షి టీవీ ఎలేవేషన్ తప్ప 0 యూజ్.
@naralokesh గారు అర్ధం అయ్యింది కదా ఇతని కోడిబుర్ర ఇంక మీరు Day 11 దాకా ట్వీట్ వేసినా ఈయన రాడు. 😄😅🤭
@ncbn గారు మీరు గ్రూప్ 1 స్కామ్ లో కఠిన చర్యలు తీసుకోండి.
@vengeance_pspk@Siddhu_Naidu__ నేను జిల్లా పేరులో అంబేడ్కర్ తీసేసి వాడుతున్నారు అంటుంటే… రాజ్యాంగ కమిటీలో పేర్లు తెలుసా అంటావేంటి??
అంబేద్కర్ గారి పేరు పెడితేనే అమలాపురంలో గొడవలు చేశారు, అ గాయాలే బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఇంకా మానలేదు😢
Notification No.01/Sports Mega DSC-TR (Sports Quota)-1/2025, dated 01-05-2025 421 teacher posts ni 3% horizontal sports reservation kindha notify chesaru.
Notification itself says without written exam ani vundi. So written DSC exam compulsory kaadu sports quota candidates ki.
Source : https://t.co/rj4njRBUjm
@SBSUSA007@IYRKRao అ ద్వేషం 1983లో పెద్ద ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని వ్యవస్థలు రద్దు చేశారు అక్కడ నుంచి పుట్టిన ద్వేషం. అది ఎప్పటికీ పోదు జీవితాంతం ఉంటుంది.
ఈయన దొనకొండ మీదకూడా బాగా ఆశలు పెట్టుకున్నాడు, కాని అమరావతి రాజధాని అయ్యింది ఇది ఆర్ధిక ద్వేషం.