@raviprakash_rtv నిజమా సార్... మరి చిన్న అమ్మాయి ఎదో లవ్ చేసి వెళ్తే మీ పాత ఛానల్ లో రచ్చ రచ్చ చేసి పడేసారు 2009 లో... మరి అప్పుడు స్నేహబంధం ఏమయ్యింది అంటారు
@TeluguChegu కొల్లగొట్టారు మరి ఏమి యాక్షన్ తీసుకున్నారు పెద్ద చేపలు మీద... JSP కూడా ప్రగల్బాలు కె పరిమితమా..... లేక బట్ట కాల్చి అవతలి వారి మీద వేయడమేనా లేక ఏమైనా యాక్షన్ తీసుకునేది ఉందా....
@tillutrolls మరి మీరు అండ్ ప్రభుత్వం ఏమి చేస్తున్నారు 2 ఇయర్స్ లో ఈ చిన్న చేపలు ని ఎందుకు... పెద్దవే పట్టొచ్చు కదా.... టిల్లు భాయ్ ట్రోల్స్....లేక బట్ట కాల్చి వేసేడమేనా....
@pvssarma రాజధాని విషయం లో ఐతే YSJ కి కమిట్మెంట్ లేదు sir.... YSJ నే అసెంబ్లీ లో ఒప్పుకున్నారు దానికి కట్టుబడి ఉంటే బాగుండేది..ఇప్పటి కి అదే బాని.... మీలాంటి వారు చెప్తే వింటారేమో..... సచివాలయ వ్యవస్థ మాత్రం గొప్ప పని.....
@RaoKavitha అందరు మీలా దోచుకోరు అక్క.... దోచుకున్నది పంచుకోవడం లో ఏవో కరెక్ట్ గా లేవు అని వేరు కుంపటి పెట్టుకున్నారు ... ... అయినా అక్క నాన్న ని బాధ పెడుతున్నావ్ మంచిది కాదు....
@iTDP_Official@vijaychinthak మరి ఫ్యామిలీ కి ఒకటే పదవి స్లోగన్ ఏమయ్యింది.... ఓన్లీ కాగితం లొనే నా స్లొగన్స్.... అదే వైసీపీ చేస్తే మన టీడీపీ హేండిల్స్ ఏమేమి చేసావరో ఉహించు కుంటేనే... చాలు
@eenadulivenews ముందు ఇంట్లో పంచాయితీ చక్క దిద్దమని చెప్పు అన్న.... ఇంట్లో పంచాయితీ చక్కదిద్దాలేనోళ్ళు రాష్ట్రము కోసం ఏమి చేయగలరు.... @BRSparty@BRSParty_News