*తాడిపత్రిలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం*
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లు, క్యూ ఆర్ కోడ్ ఆవిష్కరించిన
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి అన్యాయం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ఆ వివరాలను తెలియజేద్దాం
@ysjagan
తెలుగు వారి మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగ రాష్ట్ర ప్రజలందరికీ శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
#YSJagan#YSRCPSOCIALMEDIA#YSRCongressParty
రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీన నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమంను విజయవంతం చేయాలనీ కోరుతున్నాను.
#June4th#వెన్నుపోటుదినం@ysjagan@anjireddy_dodda
త్యాగానికి ప్రతిరూపమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా, మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాలను, ప్రబోధించిన శాంతి బోధనలను గుర్తు చేసుకోవాలని క్రైస్తవ సోదర,సోదరీమణులకు 'గుడ్ ఫ్రైడే' శుభాకాంక్షలు.
#HappyGoodFriday#GoodFriday2025@ysjagan@anjireddy_dodda
మామిడి చెట్టు పూతొచ్చింది
కోయిల గొంతుకు కూతొచ్చింది
వేప కొమ్మకు పూత పూసింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ వచ్చేసింది
ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు……
#HappyUGADI@ysjagan@BharathiReddyYS
వైఎస్ఆర్సీపీ
ఫీజుపోరు
ఈ నెల 12న విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా సర్కార్‌పై పోరు
విద్యా దీవెన. వసతి దీవెన పథకాలకు నిధులు
విడుదల చేయాలని కోరుతూ
ఈ నెల 12న ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో కలెక్టర్లకు వినతి పత్రాలు
మార్చి 12
@ysjagan#YSJaganMark@BharathiReddyYS