“ఎందరో మహానుభావులతో మొదలు పెట్టి గాంధీ గారి వరకూ, ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని రూ. 2000/- ఓటుతో అమ్ముకునే దౌర్భాగ్యం నుండి నా యీ దేశాన్ని బయటకు నడిపించు దేవుడా!!”- అంటూ అభినవ గీతాంజలి వ్రాయాలనుంది నాకు. #GandhiAt150#MahatmaGandhi#gandhijayanthi
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!
@narendramodi@PawanKalyan
పవన్ కళ్యాణ్ గారి పై వచ్చిన నాకు బాగా నచ్చిన ఈ వీడియో మీకోసం... చాలా సమాధానాలు ఇందులో ఉన్నాయి.. ఈ వీడియో ఎడిట్ చేసిన వారు పవన్ కళ్యాణ్ కి ఎంతో పెద్ద అభిమాని ఐతే గానీ చెయ్యలేరు... ఆ ఎడిటర్ కి నా ధన్యవాదాలు 🙏
#DeputyCM#pawanKalyan#AndhraPradesh#Janasena
I will fight to Free Hindu temples
If India is secular country then why only Hindu temples are under govt control
Why no church or masjid comes under Endowment department
- Hindu warrior Pawan Kalyan
He is such a perfect ally of NDA 3.0
@daytradertelugu
****ITR3****
Hi రేవంత్.,
‘How to File ITR3 - for F&O, Intraday profits/losses’ —
ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.
If you file it yourself, pls give a thought on making a video.
@AmbatiRambabu@NagaBabuOffl@PawanKalyan మీరొక మంత్రి అండీ రాంబాబు గారూ..! అది మర్చిపోవద్దు.. ఐనా.. ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు మీరెందుకు వేస్తున్నారు ??
పనికొచ్చే విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టి ధైర్యంగా, హుందాగా మాట్లాడండి. అలాగే మీరు ఏం ఏం సాధించారో, సాధించాలో ప్రజలకు వివరించండి.
A Telugu film, a Telugu song creating history for India! So here’s a bit of Telugu on @IndiaToday with the man behind the lyrics of Naatu Naatu for RRR :)
#WIONPulse | Decoding the spread of #COVID19
According to a study, the existing Covid strains are driving the surge of infections in China
What causes the creation of new virus variants?
@alysonle speaks to epidemiologist Dr Siddhartha Kar, for perspective