Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond
@naralokesh మిమ్మలి నమ్ముకున్నానందుకు మా వైపు న్యాయం ఉన్న అన్యాయానికి గురవుతున్నాం మీరు ఎలక్షన్ లో ప్రచారం చేయకపోయినా ఇంత బాధ ఉండకపోదును మీరే మమ్మలి మోసం చేస్తే మేము ఎవరికీ చెప్పుకోవాలి 😔 ఇట్లు కానిస్టేబుల్ 3మార్కులలో disqualify అయినా అభ్యర్థులం
@APDeputyCMO కానిస్టేబుల్ విషయం లో కోర్టుని ఆశ్రయించిన మేము మీ అప్పోయింట్మెంట్ లేక అన్యాయం కు లేదా తీవ్ర నీరశా చెందాం మీకోసం మా లాంటి వారు మా సమస్య పరిష్కరిస్తారు అని నమ్మి నేడు బలి అయ్యాం మా జీవితాలు మారవు ఎవరు వచ్చిన అని ఈరోజు అర్ధం అయ్యింది 🙏🏻

@PawanKalyan@ncbn@naralokesh@Anitha_TDP@dgpapofficial@APPOLICE100 Please do some thing sir, this is the last notification from many aspirants sir. Please add 3 marks to multiple answers for few questions in AP preliminary constable exam. Please🙏 we preparing since 8 years.
Dear @ncbn@PawanKalyan@naralokesh@Anitha_TDP@dgpapofficial please look into this issue and do favour sir. We don't have police notification since 2018 and also for many candidates this is last chance in terms of age. Please,humble requesting you all. Please understand 🙏🙏
Dear @PawanKalyan Sir, this is sravan and I'm police aspirant who appeared for AP constable exam held on Jan 22,2023. in final key there is difference of 3 to 5 answers sir. To this several candidates disqualified like me sir. There is no notification since 2018. Please sir 🙏

గౌరవనియులైన @ysjagan గారికి నమస్కారం సర్ 22/01/2023న జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష లో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇవ్వడం జరిగింది,తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులు కలిపి మమ్మల్ని PET కు అనుమతించవలసినదిగా వేడుకుంటున్నాం.🙏 @AndhraPradeshCM@SRKRSajjala#Apconstablecutoffless
#BreakingNews
దళితులపైనా దాడి
👉పుంగనూరు నియోజకవర్గం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు
✊️అంబేద్కర్ జయంతి బ్యానర్ ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించిన దళితున్ని చితకబాదిన పోలీసులు
👉దళితలంటే ఈ ప్రభుత్వనికి అంతా చులకన😭
👉ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా
#ApPoliceconstablecutoffmarksLess
పోలిస్ cut-off మార్క్స్ 5% తగ్గించాలి అని శాంతియుతంగా 11/02/2023 న నిరసన తెలియచేసి, ప్రభుత్వ అధికారులకి వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఛలో విజయవాడ పొగ్రాము పెట్టుకున్నాం కావున ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నము.