Exclusive 🚨
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ మలయాళ దర్శకుడితో సినిమా చేయడానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 🔥
స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా కొత్త దర్శకులతో, కొత్త కథలపై ముందుకెళ్తూ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ తరహాలో భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రేజీ కాంబోపై త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
#AlluArjun #Tollywood
Follow 👉 @CinevedukaOffl
Exclusive 🚨
బోయపాటి శ్రీను టార్గెట్ ఇప్పుడు ఓ టియర్-1 స్టార్ హీరోనే. 🔥
కథ కూడా సిద్ధంగా ఉందని సమాచారం. కానీ ఆ హీరో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ప్రస్తుతం డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు.
అన్నీ కుదిరితే ఈ కాంబో టాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
#Tollywood #BoyapatiSrinu
Follow 👉 @CinevedukaOffl
ICON... ఇది కేవలం క్యాప్ కాదు, ఒక పెద్ద హింట్?
దర్శకుడు #BasilJoseph తన సోషల్ మీడియాలో "ICON" క్యాప్‌తో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల #AlluArjun - Basil Joseph కాంబోపై వస్తున్న వార్తల మధ్య ఈ పోస్ట్ మరింత ఆసక్తి రేపుతోంది.
ఈ క్రేజీ పాన్ ఇండియా కాంబో నిజంగానే సెట్ అవుతుందా? అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 🔥
#AlluArjun #Tollywood
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
Suriya and One More telugu director combination is on talks
Currently Suriya is doing movie with telugu director and one more is next in the line
#Suriya#Tollywood
Follow 👉 @CinevedukaOffl
Exclusive :
Raaka Key Sequences will kick start from Mid month of July
Icon star Allu Arjun will be seen in never before mass avatar 🔥🔥🔥🔥
#AlluArjun#Raaka
Follow 👉 @CinevedukaOffl
What if India's Biggest Violent director takes Historical Period drama movie
Do they have the potential to show our Epic history on screen ??
#Tollywood
Follow 👉 @CinevedukaOffl
G. Nageswara Reddy has delivered many memorable comedy entertainers.
Now, the trailer of his latest film, #MisterMiddleClass, looks hilarious and entertaining👌
Exclusive Buzz
ఐకాన్ స్టార్ #AlluArjun – ఫహాద్ ఫాసిల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. 🔥
రాబోయే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఈ బ్లాక్‌బస్టర్ జోడీ మరోసారి కలిసి పని చేయనున్నట్లు సమాచారం.
#FahadhFaasil#Tollywood
Follow 👉 @CinevedukaOffl