క్యాన్సర్ బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న పూజిత అక్క గారు💇🙏🏻
- రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండవ సారి కేశాల దానం🙏🏻
★ మ���నపల్లి కు చెందిన జి. కృష్ణమూర్తి సార్ గారి కుమార్తె పూజిత అక్క గారు క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు చేసి ఆదర్శంగా నిలిచారు. 💇🙏🏻
#helpingminds #madanapalle
మత సామరస్యానికి,సోదర భావానికి ప్రతీకగా హెల్పింగ్ మైండ్స్ సేవలు 🇮🇳
పవిత్ర రంజాన్ మాసం కఠిన ఉపవాస దీక్షలు సందర్భంగా తెట్టు లో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఉపవాస దీక్ష విరమణ చేసి,హిందూ, ముస్లింల ఐక్యత తో ఇఫ్తార్ విందు.
#helpingminds#thettu#ifthar#ramadankareem
తెట్టు జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పరీక్ష కిట్ ���ంపిణీ ✏️📋🙏
కురబలకోట మండలం తెట్టు జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు నేపథ్యంలో పరీక్ష కిట్ అందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం 🇮🇳
#helpingminds #thettu #zphs #10thexnakit #teamwork
బి. కొత్తకోట ఉర్దూ హై స్కూల్ విద్యార్థులకు పరీక్ష కిట్ పంపిణీ
బి. కొత్తకోట ఉర్దూ ఉన్నత పాఠశాల నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నక్కా మహేష్ అన్నగారి తండ్రి గారైన నక్కా వెంకటరమణ గారి జ్ఞాపకార్ధంగా పదవ తరగతి విద��యార్థులకు పరీక్ష కిట్ పంపిణీ 🖊️
#helpingminds #bkothakota
అన్నార్తుల సేవలో గుట్టమీద నరసింహులు గారి కుటుంబ సభ్యులు 🙏
గుట్టమీద నరసింహులు గారి వర్ధంతి సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆ��ారం అందుబాటులో ఉంచిన వారి కుటుంబ సభ్యులు 🙏
#helpingminds #madanapalle #foodbank
#guttameedafamily
అన్నార్తుల ఆకలి తీరుస్తూ హరినాథ్ రెడ్డి పుట్టినరోజు 🙏
స్నేహానికి ప్రతి రూపంగా... హరినాథ్ రెడ్డి జయంతి సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ��ంచిన హరినాథ్ మిత్రుడు అల్తాఫ్ 🙏
#helpingminds #madanapalle #foodbank
#friendsforever
అన్నార్తుల ఆకలి తీరుస్తూ మిట్టపల్లి సునీల్ పుట్టినరోజు 👏
హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడు సునీల్ పుట్టినరోజు సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచిన వారి కుటుంబ సభ్యులు 🙏
#helpingminds#madanapalle#foodbank#HBDSunil
కడప అమీన్ పీర్ దర్గా 11వ పీఠాధిపతివర్యులు హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరిఫుల్ల మొహమ్మద్ మొహమ్మద్ హుసేని చిస్థి ఉల్ ఖాద్రి గారి పుట్టినరోజు సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో కలిచెర్ల ఉర్దూ జడ్పీ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ పంపిణీ
#helpingminds#kalicherla#urduzph
సిద్దవరం కె. జి. బి.వి విద్యార్థినులకు పరీక్ష కిట్ పంపిణీ 🖊️📏✏️📋🙏
హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా సిద్దవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష కిట్ పంపిణీ 🖊️📏
#helpingminds#siddavaram#kgbv#10thexamkit
అన్నార్తుల ఆకలి తీరుస్తూ చిలకపాటి సుబ్రమణ్యం గారి వర్ధంతి 🙏
చిలకపాటి సుబ్రమణ్యం గారి వర్ధంతి సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచిన వారి కుటుంబ సభ్యులు 🙏
#helpingminds#madanapalle#foodbank#chilakapaatifamily
తంబళ్లపల్లి జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పరీక్ష కిట్ పంపిణీ 📋🙏
పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభతో రాణించాలని తంబళ్లపల్లి జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి కిట్ పంపిణీ
#helpingminds#thamballapalli#zphs
అన్నార్తుల ఆకలి తీరుస్తూ చిన్నారి హేశ్రిత పుట్టినరోజు🙏
సంతోషి & కార్తీక్ గార్ల ముద్దుల కుమార్తె హేశ్రిత 2వ పుట్టినరోజు సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచారు 🙏
#helpingminds#madanapalle#foodbank#HBDHeshritha
ఆకలి తీరుస్తూ పూజారి వెంకటరమణ గారి వర్ధంతి 🙏
మదనపల్లి కు చెందిన అంజి అన్నగారి తండ్రి పూజారి వెంకటరమణ గారి వర్ధంతి సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంక్ లో ఆహారం అందుబాటులో ఉంచిన వారి కుటుంబ సభ్యులు 🙏
#helpingminds#foodbank#madanapalle
తెట్టు జడ్పీ హై స్కూల్ 🏫 విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ 👏
కురుబలకోట తెట్టు జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు గోపి అన్నగారి సహకారంతో స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వారికి శుభ ఆశీస్సులు తెలియజేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం 🇮🇳
హెల్పింగ్ మైండ్స్ సేవలకు గాను నేషనల్ అవార్డ్ తో సత్కరించిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ 🇮🇳🙏
మదనపల్లి ముఖ్య కేంద్రం గా 13 ఏళ్ల నుండి నిస్వార్థపు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందానికి విశ్వం విద్యా సంస్థల నందు నేషనల్ అవార్డ్ తో దుశ్శాలువ కప్పి సన్మానం