Proudly hoisted the National Flag at Narsaraopet, Palnadu district on the occasion of the 80th Independence Day.
Spoke about the district’s development journey with a clear focus on Viksit Bharat 2047 and Swarna Andhra 2047. Paid rich tributes to the sacrifices of our freedom fighters and the enduring pride of Palnadu.
Happy Independence Day!
@ncbn@PawanKalyan
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో 1942లో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టం.
‘డూ ఆర్ డై’ నినాదంతో దేశ ప్రజలంతా సంఘటితమై బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా కదనరంగంలోకి అడుగుపెట్టిన రోజు.
ఉద్యమంలో భాగంగా ఆగస్టు 12, 1942న తెనాలిలో బంద్ పాటిస్తున్న ఉద్యమకారులపై బ్రిటీషు పాలకులు కాల్పులు జరిపి ఏడుగురు వీరులను బలితీసుకున్నారు. ఈ ఘటన స్వాతంత్ర్య చరిత్రలో రక్తాక్షరాలతో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
అమరుల త్యాగాలకు ప్రతీకగా 1959లో తెనాలిలో రణరంగం చౌక్ ఆవిర్భవించింది.
ఈరోజు రణరంగం చౌక్‌లో క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ఏడుగురికి ఘనంగా నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నాం.
జై హింద్!🌷🌷
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో సోమవారం ఏలూరు జిల్లా, కైకలూరులో నిర్వహించిన ‘‘మీ భూమి – మీ హక్కు’’ సభలో పాల్గొన్నాను. అనంతరం అక్కడే @JanaSenaParty కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండల పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని, పార్టీ బలోపేతంపై చర్చించాము.
@PawanKalyan . 🙏🏻
Had a very productive meeting with the Hon’ble Union minister for Consumer affairs, Food & Public distribution @JoshiPralhad ji. We discussed the key initiatives taken up by our State in Paddy procurement and several proposals to enhance efficiency of the Public distribution system.
On our behalf Congratulated him for assuming the additional charge of the Education ministry.
@ncbn@PawanKalyan
@mnadendla@kannababu_ias Today in New Delhi, our Commissioner, Civil Supplies @kannababu_ias signed an MoU with Ms. Anice Joseph, MD, National Cooperative Consumer Forum, Government of India, for dedicating 1,000 Mee Marts across Andhra Pradesh.
Today in New Delhi, our Commissioner, Civil Supplies @kannababu_ias signed an MoU with Ms. Anice Joseph, MD, National Cooperative Consumer Forum, Government of India, for dedicating 1,000 Mee Marts across Andhra Pradesh.
Starting with Palnadu, Guntur, NTR and Krishna districts, nearly 70 quality-assured consumer products will be made available at competitive prices through existing Fair Price Shop outlets — for the benefit of all citizens.
@ncbn@PawanKalyan@Nccf_India
Today in Kaikaluru, as per the directions of our Party President @PawanKalyan garu, we interacted with our dedicated Jana Sena colleagues.
‘JanaSena Charcha Vedika’ is a unique initiative to reach out to our cadre, listen to their valuable inputs, and strengthen the party from the grassroots.
A truly productive and inspiring session! Thank you @JanaSenaParty Kaikaluru.🙏🏻
Today, the Lok Sabha paid rich tributes to the services of my late father, Nadendla Bhaskara Rao garu.
He deeply cherished his time in Parliament and often reminded us how it truly reflects the voice of our great nation.
Grateful to Hon’ble Speaker Shri @ombirlakota ji and respected Prime Minister @narendramodi ji for this honour. 🙏
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గత పదేళ్ళ నుంచి రెండు భుజాలకు ఉన్న గాయాలను భరిస్తూ వస్తున్నారు. ప్రజా జీవితంలో భాగంగా చేపట్టిన పర్యటనల్లో నొప్పి భరిస్తూ... ప్రజలను కలిశారు.
అనునిత్యం ప్రజా క్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచన చేసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🏻.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.