Wishing a very Happy Birthday to Nandamuri Balakrishna sir. Keep inspiring the world with your entertaining performances and humanitarian activities. My best wishes #HappyBirthdayNBK@basavatarakam
నాడు గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం జాతీయోద్యమానికి ఊపిరిపోసింది.
నేడు అదే స్పూర్తితో Amaravati - People's Capital of Andhra Pradesh పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు Telugu Desam Party (TDP) పిలుపునిస్తోంది
#200daysofAmaravatiProtests
అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు(1/2)
#HappyBirthdayNBK
నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు
#HappyBirthdayNBK
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK
500K+ Tweets 🔥🔥
పన్నెండు గంటలోనే ఐదు లక్షల ట్వీట్లతో దూసుకుపోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు గారి బర్త్ డే ట్రెండ్
That is CBN
#HappyBirthdayCBN#HBDPeoplesLeaderCBN