వాడు ముంచాడని నీకు అధికారం ఇస్తే బయటకు తీయాల్సింది పోయి నువ్వు కూడా ముంచుతా అంటున్నావు చూడు👏
దిబ్బ మీద దీపం పెట్టి దేవుడా అంటే దయ్యం తగిలినట్టు అయింది ఆంధ్ర ప్రజల పరిస్థితి. #YSRCP#TDP#YSJagan#CBN
My heartfelt thanks @dhanyarajendran for your kind support and for upholding the values of Journalism & for being the voice of people through @thenewsminute
My wholehearted thanks to @TwitterIndia for upholding the constitutional right "Freedom of Expression" by unsuspending all the @Janasenaparty followers twitter accounts and for the timely swift response.
I don’t understand the reason for suspending 400 twitter accounts of Janasena supporters.The reason behind the suspension of these accounts ; just for standing by helpless people and their issues? And how do we understand this?#BringBackJSPSocialMedia
మా Revolt టీం అంత కలిసి పాట నాకు డేడికేట్ చేశారు
ఈ సారి నుంచి పాట ఛేంజ్ చేయాలి ఎప్పుడు ఒకటే పాట అయిపోయింది
ఈ వీడియోలో చాలా మంది Cults ఉన్నారు కనపడితే గుర్తించి వారికి ట్యాగ్ చేయండి 😂
#HappyBirthdayPawanKalyan ❤️💪
మరి కొద్ది సేపట్లో ఒక కోటి ట్వీట్లతో ఇండియన్ ట్విట్టర్ ట్రెండ్స్ లో సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నాం...అప్పటిదాకా ట్విట్టర్ వదిలి వెళ్లకండి
Stay tuned to @TrendPSPK ఛానెల్ మటుకు మార్చకండి😎
#HappyBirthdayPawanKalyan
నన్ను నమ్మి నాకు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన వ్యక్తి మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఒక ఓటమి మనల్ని ఆపలేదు.
గెలిచేవరకు కాదు.
నా ప్రాణం ఉండే వరుకు మీతోనే ఉంటాను.
- ముక్కా శ్రీనివాస్
#HappyBirthdayPawanKalyan
Wishing our beloved Janasenani @PawanKalyan garu a very happy birth day.
Let’s continue our mission of nation building through Janasena.
#HappyBirthdayPawanKalyan
A small tribute to Janasenani @PawanKalyan garu from Janasena Veera Mahila Team on account of his birthday - జనసేనాని song video mashup.
#HappyBirthdayPawanKalyan
https://t.co/0KXXZ7tkg7
I wish you a very Happy Birthday @PawanKalyan Garu. In leaving behind ur great career in movies & entering politics, you have inspired many youth about the nobility of public service. I wish you all the best in your future endeavors with @JanaSenaParty.
#HappyBirthdayPawanKalyan