ఈ రోజు శ్రీ అల్లూరి శ్రీనివాస్ గారు, SRR ప్రాజెక్ట్స్ ఎండీ, వారి కుమారుడి వివాహ వేడుకకు హైటెక్స్, హైదరాబాద్‌లో హాజరయ్యాను. ఈ సందర్భంగా మా సార్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన నా ఆరోగ్యం, న్యాయవాద వృత్తి గురించి అడిగి తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
పెట్టుబడులు మాటలతో రావు… నమ్మకంతో వస్తాయి.
పరిశ్రమలు ప్రకటనలతో రావు… పాలసీలతో నిలుస్తాయి.
విజన్‌ను ఫైల్లో కాదు… గ్రౌండ్‌పైకి తీసుకురావడం,
ఒప్పందాలను ఉద్యోగాలుగా మార్చడం…
అదే అసలైన అభివృద్ధి.
ఆ దిశగా ముందుకు నడిపించే నాయకత్వానికి
జన్మదిన శుభాకాంక్షలు @ncbn, @cbn, #HappyBirthdayCBN
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దూరదృష్టి కలిగిన నాయకత్వం, అభివృద్ధి పట్ల అచంచల నిబద్ధత, ప్రజాసేవలో అపారమైన అనుభవంతో రాష్ట్రానికి మార్గదర్శకులుగా నిలిచిన మీకు ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ సాకారం కావాలని, ప్రజలు మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..అభివృద్ధి, సంక్షేమ సాధనలో నిత్య శ్రామికలైన వారి బాటలోనే ప్రజా క్షేత్రం మా ప్రతి అడుగు ఉంటుంది.
Wishing a very Happy Birthday to the pioneer of progress, Honorable Chief Minister of Andhra Pradesh Shri @ncbn Garu! 💫
May your journey ahead be filled with great health and many more milestones in public service. ✨
#HappyBirthdayCBN
నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు చూపిన చొరవ నేను మరచిపోలేను. రాజధానిగా అమరావతికి గుర్తింపు తీసుకురావడంలోనూ, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామంటే అందుకు ముఖ్య కారణం మీ సహకారం, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ. భగవంతుడు శక్తినిచ్చినంత కాలం నేను నా శాయశక్తులా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. మన తరం వారికే కాకుండా భావితరాల వారికి కూడా ‘‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’’ అని గర్వంగా చెప్పుకునే రీతిలో పురోభివృద్ధి సాధించే వరకూ నాకు విశ్రాంతి లేదు. శ్రీ వేంకటేశ్వరుడి కృప రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
మీ సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, ప్రగతి పథంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
@ncbn
శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా జీవితంలో మీ అనుభవం, నిర్ణయాల్లో మీ స్పష్టత,పరిపాలనలో మీ క్రమశిక్షణ,రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేసే శ్రమ మా అందరికీ మార్గదర్శకం
శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో మీకు ఆయురారోగ్యాలు,శాంతి,శక్తి కలగాలని కోరుకుంటున్నాను
#HBDOneAndOnlyCBN
My first gold medal given by him in 7 th standard,
My college entrance NIFT happened coz of him,
My sisters job which funded my college was in hi-tech city,
spiritual leadership and space given for #shantisarovar coz of him,
Dreamt meeting USA president coz of him .
#CBN
5 సంవత్సరాలు ఒక పార్టీ వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే…
నేను, Pawan Kalyan కలిసి Narendra Modi గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నాం .
-@ncbn@PawanKalyan#YSRCP
76 ఏళ్ల ఆధునిక యువకుడు..20 ఏళ్ల యువతరాన్ని ఆకర్షించే దార్శనికుడు బాస్ ఆఫ్ ఏపీ ఎవర్గ్రీన్ హీరో సీఎం చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💛♥️💐💐.
#HBDOneAndOnlyCBN#ChandrababuNaidu
Wishing Hon’ble Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu a very Happy Birthday 🎉
Your leadership and commitment to development continue to inspire. Wishing you good health and continued strength in leadership.
#HappyBirthdayCBN@ncbn
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్నాదురై డీఎంకేని స్థాపిస్తే.. ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలోని అదే డీఎంకే కాంగ్రెస్ తో పని చేస్తోంది.
#Jayalalithaa ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత ప్రమాణస్వీకారానికి కూడా వచ్చా. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేది ఎన్డీయేనే.
#ChandrababuNaidu