నిజం చెప్పిన వారిని నమ్మక పోవటం, అబద్దం చెప్పి మోసం చేసిన వారిని గుడ్డిగా నమ్మటం, న్యాయం ధర్మం అని అడిగే వారికి కష్టాలు, అన్యాయం అధర్మం చేసే వారికి సుఖం.
ఇది నేటి సమాజం.
#TelanganaState#Injustice
😥😥😥😢😢😢
@ncbn thank you
#Gandla thier is no exist and no caste development,కుల వృత్తి నేడు లేదు,In Ts and Ap state please change our caste into ST,why because we are also searching/moving life in many places for employment/opportunities.
@TelanganaCMO@revanth_anumula@AndhraPradeshCM
@DDYadagiri ఈ రోజు నుంచి #TG20 మ్యాచులు ప్రారంభం అవుతున్నాయి దాన్ని మన dd యాదగిరి లో ప్రసారం చేస్తారా? లేదా అవే పాత కార్యక్రమాలు వేస్తారా??
మన ఛానెల్ మన ప్రాంతం మ్యాచ్ లు ఇవ్వక పోతే ఎలా??
వేరే ఛానెల్స్ లో ఇస్తున్నారు కదా!!
@DDYadagiri@ddyadagirinews
@Collector_KNR వీటికి ఇస్తారా మేడమ్ please observe the two images you can see the crack appears on it,
Somebody told that my home looking slab buliding, ఇంద్ర భవనం, రెండు అంతస్తులు గా కనిపిస్తుందట,
ఇందిరమ్మ ఇళ్లు sanction చేయండి please
@tgtransco@Bhatti_Mallu@Collector_KNR@revanth_anumula@officeofmlk sir which current bill is correct?which one is false? Pls tell me, otherwise continuously Arrears will adding to my bill,their is no old dues, but added old dues, pls verify and clear this doubt,
@tssldc@TelanganaCMO@Collector_KNR sir ఇందులో ఏ బిల్లు సరైనది?ఏది కాదు?Mannual లో ఒక్కటి onlineలో వేరేలా ఉంది,ఏది నిజం?బిల్లు జీరో నా?లేదా pay చేయాలా? @Bhatti_Mallu మీరే చెప్పండి,
Old dues లేకున్న ఉందని వస్తుంది.