@StarMaa@iamnagarjuna @DisneyPlusHSTel Funny yashmi made vishnu down that she want to dance with nikhil, aroju antha chesi iroju enti intha buildup istundi.
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?
పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!
మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?
50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?
నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!
నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!
చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!
Jai Telangana ✊
నన్ను, మా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక.. చేతుల్లో అధికారం ఉందని మా గొంతును నొక్కడానికి మా కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని రేవంత్ అనుకుంటున్నాడు.
చావుకు తెగించి వచ్చిన వాళ్లం.. వెనక్కి తగ్గం.. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూనే ఉంటాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🚨🚨
Police has written in their FIR statements which i have never said particularly against Raj Pakala.
It was a Family Function in their house and no illegal activities happened there...
Statement by Vijay Madduri on whom Police booked NDPS
మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబం, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించి, కుట్రలు చేసి మా మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూస్తున్నది రేవంత్ సర్కార్
మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోల్లం ఈ కేసులకు.. చిల్లర ప్రయత్నాలకు బయపడేటోళ్లం కాదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక చివరికి కుటుంబ సభ్యులు కలిసి జరుపుకున్న వేడుకను రేవ్ పార్టీగా చిత్రీకరించి, కొందరు ప్రెస్ వాళ్ళ సహకారంతో నీచ ప్రచారం చేస్తున్న రేవంత్‌కి సిగ్గు ఉండాలి.
- ఎమ్మేల్యే @drsanjayBRS
Just because BRS has been questioning on public issues, our families are being targetted.
It was my brother in law's residence and house warming function,
It is ridiculous that CM office is directing it as a Rave Party.
Officials said No Drugs or Traces were found but yet Conspiracies are being created.
Congress Govt witch hunting will not stop us from working for people
- @KTRBRS
కేటీఆర్
రేవంత్ రెడ్డి లాగా
50 లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు,
రాహుల్ గాంధీ లాగా
పబ్బులో కనబడలేదు
తన గురువులాగా
హోటల్లో ఎమ్మెల్యేలను దాచి వెన్నుపోటు పొడవలేదు
తన అజ్ఞాత గురువు లాగా
మత రాజకీయాలు చేయలేదు,ప్రభుత్వాలని కూల్చలేదు.
Who Is KTR
దేశంలోని కాంగ్రెస్ బీజేపీ అనే కాకుండా అనేక మంది నాయకుల చేత తన పనితీరుతో ప్రశంసలు పొందిన నేత,
తమ రాష్ట్రానికి ఇలాంటి మంత్రి ఉంటే బాగుండు అని అనేక రాష్ట్రాల యువత కోరుకున్న నాయకుడు,
అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ కీర్తిని వ్యాపింపజేసిన నాయకుడు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున సమస్యలపై పోరాడుతున్న నాయకుడు,
ఎంత వ్యక్తిత్వ హననం చేసిననూ స్థితప్రఙ్ఞతతో, సంయమనంతో తెలంగాణే శ్వాసగా అధికార పార్టీకి వణుకుపుట్టిస్తున్న నేత...
రేవంత్ రెడ్డి
వందేళ్లు తపస్సు కేటీఆర్ స్థాయిలో పదో వంతుని కూడా అందుకోలేడు..
అందుకే తన స్థాయికి కేటీఆర్‌ని చేర్చాలనే చిలిపి ప్రయత్నాలు ఇవన్నీ!!..
#KTR
బిఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఇంటి పై దౌర్జన్యంగా దాడి చేయడం ఖండిస్తున్నాం
కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు..
ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారు
ఎక్కడ ఎదో జరిగితే అది కేటీఆర్ కి ఎం సంబంధం
రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయి
రేవంత్ సోదరుల ఇళ్ళ పై పోలీసులకు ఇలాగే చేసే దమ్ముందా...
స్వయంగా పోలీసులే రేవంత్ తమ్ముడితో సెటిల్ చేసుకోమ్మని బాధితులకు చెబుతున్నారు
కాంగ్రెస్ , బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం
పై నుండి మోడీ , ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
నిజామ్ కాలంలో కూడా ఇంతలా దుర్మార్ఘంగా పనిచేయలేదు
చిల్లర దాడులు మమ్మల్ని బయపెట్టలేవు
మాకు అరెస్టులు కొత్త కాదు
FIR , సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు
ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి దాడులు
ప్రతిపక్ష నేతగా ప్రజల్లో KTR కి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు
వరదల సందర్బంగా భౌతిక దాడులు చేస్తేనే ఎం కాలేదని ఇప్పుడు పోలీసులను వాడుతున్నారు
ప్రజా గొంతుకైన KTR కి సమాధానం చెప్పలేక చిల్లర వేషాలు
పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయింది
మంత్రుల ఇళ్ళల్లో సోదా చేస్తే మీరనుకున్నయి దొరుకుతాయి
ఎన్ని కుట్రలు చేసినా మా ప్రజాపోరాటం ఆగదు
ప్రజలే KTR ని రక్షించుకుంటారు
సెక్యూరిటీ లేకుండా వస్తే KTR, రేవంత్ చేరిష్మా తెలుస్తుంది
తెలంగాణలో గృహ ప్రవేశానికి దావత్ లు జరగడం సర్వ సాధారణం
మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారు వారికి పరీక్షలు చేస్తారా..
లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారు
మీరు ఎంత దుర్మార్గానికి దిగజారినా.. KTR ఇమేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదు..
కార్పొరేట్లకు దోచే కుట్రను దారిమరల్చేందుకే ఇదంతా
చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది
తప్పకుండా తగిన మూల్యం తప్పదు
కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయండి..
రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వస్తున్నారు
అనుమతి లేకుండా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి
వెంటనే సోదాలు అపి పోలీసులు వెనక్కి రావాలి..
దాడులు ఇలానే కొనసాగితే పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..