Happy birthday to the designer of every youngsters dream who walks in to telugu cinema with hope to become something.
We love you @KChiruTweets sir. ♥️
నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తి మీరు.
మిమ్మల్ని కలవాలనే కోరిక కూడా ఎప్పుడూ లేదు.
ఎందుకంటే నా చిరంజీవి నాకు దొరకరు… స్క్రీన్ మీద మాత్రమే చూడగలను అనుకునేవాడిని.
కానీ ఇటీవల మిమ్మల్ని కలిసినప్పుడు, మీరు నాతో చాలా సహజంగా మాట్లాడుతుంటే…
“ఈయన నా చిరంజీవి కాదే” అనిపించింది.
ఎందుకంటే నా చిరంజీవి నాకు అందరు, నాకు దొరకరు.
ఆయన్ను చూడాలంటే సినిమాహాల్కి వెళ్లి స్క్రీన్ మీద మాత్రమే చూడగలను అనుకునేవాడిని.
అందుకే మిమ్మల్ని కలిశాను అని చెప్పుకోవడం కంటే,
ఇప్పటికీ ఎవరికైనా “చిరంజీవి గారిని కలవాలి” అని చెప్పగలిగే ఆ అభిమానిగానే ఉండటం నాకు ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది.
ఎందుకంటే నా చిరంజీవి నా జీవితంలో ఒక వ్యక్తి కాదు…
నా బాల్యం. నా అభిమానం. నా సినిమా ప్రపంచం.
థాంక్యూ మెగాస్టార్.
హ్యాపీ బర్త్డే @KChiruTweets గారు. ❤️🙏
యవ్వనం లో చిరంజీవి లా నటించాలి అని కోరిక.
ఒక వయస్సు వచ్చాక చిరంజీవి లాంటి పేరు ప్రతిష్ఠ సంపాదించాలి అని కోరిక.
ఆయన పరిచయం అయ్యాక అన్నయ్య లా ఉండాలి , అందరిని మనవారిగా చుడాలని కోరిక.
వరుస అపజయాలతో ఇక సినిమానే వదిలేద్దాం అనుకున్న నాతో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల తరువాత అర్ధమైంది ...చిరంజీవి ఒకడే , ఇవన్నీ సాధ్యపడేది ఆ చిరంజీవుడికొకటే . ఆ చిరంజీవి లా ఇంకొకరు లేరు..మరొకరు రాబోరు .. భూమి ఒకటే, సూర్యుడొక్కడే, అలానే ఆ చిరంజీవి ఒకడే
నాతో పాటు కొన్ని కోట్ల మందికి పునర్జన్మ ఇచ్చిన నట శిఖరం @KChiruTweets అన్నయ్య ki Happy Birthday ❤️
#hbdmegastarchiranjeevi
Happy Birthday, “T-REX” Megastar Chiranjeevi Sir ❤️
Waiting eagerly to start our film’s shoot and create a lifetime of unforgettable memories with you, Boss Sir ❤️
@KChiruTweets sir 🤗❤️
Happy Birthday daddy!❤️
You’ve always been my greatest inspiration and someone I’ll forever look up to.
Thank you for always inspiring us and being our
constant pillar of strength.
Love you so much my Megastar!😘
@KChiruTweets
@ltmhyd I am not talking about display units and sign boards. I have no problem with them. I am only talking about the ANNOUNCEMENTS. Kindly, understand this and make the change at the earliest. 🤗
Hello @IRCTCofficial,
This is khammam railway station, telangana. I saw the coach displays in English and Hindi, but why not in the state mother tongue in Telugu language? Do you believe everyone in the station knows Hindi and English?