ముందు ఆ ప్రాజెక్ట్ కి
అన్ని ఎకరాలెందుకంటాడు
ఇన్ని ఎకరాలెందుకంటాడు
తర్వాత అసలు
ఆ ప్రాజెక్టే దండగంటాడు
ప్రాజెక్టు పూర్తయ్యాక
క్రెడిట్ మొత్తం నాదేనంటాడు &
ప్రాజెక్ట్ నా వల్లనే వచ్చిందంటాడు 😂
అది భోగాపురం విమానాశ్రయమైనా...
రాష్ట్ర రాజధాని అమరావతి అయినా...
పవన్ కళ్యాణ్ ఒక పేరు కాదు. ఒక చరిత్ర, ఒక స్ఫూర్తి, ఒక పోరాటం!
చరిత్రను చదివేవారు చాలామంది .కానీ చరిత్రను సృష్టించేవారు కొందరే. ఆ కొందరిలో పవన్ కళ్యాణ్ ఒకరు.
ఇది ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకోవడం అంటే అదే మన వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తే చీపుర్లు తిరిగేసారు తేడా గమనించండి మంచి ప్రభుత్వానికి చెడ్డ ప్రభుత్వానికి............. 🙏🫡
@PawanKalyan@JanaSenaParty
My Man @PawanKalyan did it before
Janasena Membership tiskunna vallaki
Accidental death insurance : ₹5L
Accidental disability : ₹5L
Hospitalization support : ₹50K
Nearly 15L+ active members unnaru 🙌🏻
అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ఎన్నికల్లో MLA శ్రీ @BattulaBalarama గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్న "జనసేన ట్రేడ్ యూనియన్" కు 258 ఓట్లుతో మొదటి స్థానం.
YCP ట్రేడ్ యూనియన్ కు రెండవ స్థానం.
జై జనసేన జై బత్తుల జై జై @PawanKalyan@JanaSenaParty#JanaSena
అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం
* “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” అని పేరు పెట్టిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
* తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త వృక్ష జాతి
తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్కకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. యూఫోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్” (Croton Ubbalamadugensis) అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఖరారు చేశారు. అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లే ఆకులు కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) శ్రీ పి.వి. చలపతిరావు గారు తన పరిశోధనా సహచరులతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ కొత్త జాతి మొక్కను గుర్తించారు. శాస్త్రీయ పరిశీలనల్లో, సమీప సంబంధిత జాతి అయిన క్రోటన్ అరోమాటికస్ (Croton aromaticus) తో పోలిస్తే ఈ మొక్క ప్రత్యేకమైన నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల అపార జీవ వైవిధ్య సంపదను ప్రతిబింబించడమే కాకుండా, ఆ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనల ఆవశ్యకతను చాటింది. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు. ఈ శాస్త్రీయ ఆవిష్కరణలు జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రజల సమస్యలను తెలుసుకోవాలంటే కార్యాలయాల్లో కాదు... క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండాలి. అదే నాయకత్వం. అదే @JanaSenaParty సిద్ధాంతం.
విజయనగరం జిల్లా పెదపెంకి గ్రామం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆశలు, ఆవేదనలు ఈ గ్రౌండ్ రిపోర్ట్‌లో ప్రతిధ్వనిస్తున్నాయి.
ప్రజల పక్షాన నిలబడే నాయకత్వానికి ప్రతీకగా శ్రీ @PawanKalyan గారు ఆశించిన "జవాబుదారీతనం – అభివృద్ధి – పారదర్శక పాలన" లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రయాణంలో ఇది మరో అడుగు.
#PedaPenki #PawanKalyan #VallabhaneniBalashowry #JanaSenaParty
ఆంధ్ర యువత మొత్తం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది ఆయన మా కోసం ఏం చేశారు అని ప్రశ్నిస్తున్న ఆంధ్ర యువత............. మార్పు మొదలైంది
@PawanKalyan@JanaSenaParty
ఒరేయ్ @JadaKumar69993 నువ్వు ఎక్కడ ఉన్నావ్ రా నువ్వు మా @KRaghuRaju బూట్లు తుడవడానికి కూడా పనికి రావు
రాజు ఎక్కడ ఉన్నా రాజే రా
రామాలయం కట్టి తీరుతామని చెప్పారు రాములు వారి కృపా సంకల్పం గొప్పది.
Congratulations, Gen Z...
Sometimes, the biggest losses are the ones we don't recognize until it's too late.
And by then, there's often nothing left to change.