ఆద్యంతం పారదర్శకత..
లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం..
రాఖీ పండుగ రోజున ఇల్లు లేని నిరుపేదల కుటుంబాలకు
ప్రజా ప్రభుత్వం తరపున కానుకిచ్చిన గొప్ప కార్యక్రమం..
హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్..
అర్హతే ప్రామాణికంగా, కుల,మత,రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.
ఈ రోజు నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహిస్తున్నసందర్భంగా.. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా చిన్నారుల చేతుల మీదుగా లక్కీడ్రా టోకెన్లు తీపించి, లబ్దిదారుల పేర్లు ప్రకటించి ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
అరుదుగా జరిగే కొన్ని సంఘటనలు సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తాయి..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా టోకేను చిన్నోడితో తీపించినపుడు ఆ చిన్నోడి కుటుంబానికే వరించింది ఇల్లు.
అలాగే నాంపల్లి నియోజకవర్గంలో ఈ రోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించనపుడు మొట్ట మొదటి టోకెన్ ఒక చిన్నారితో తీపించాను..ఆ తదుపరి తీసిన కొన్ని టోకెన్ల తరువాత, మొదటి టోకెన్ తీసిన ఆ చిన్నారి కుటుంబం కూడ లక్కీడ్రా లో ఎంపిక అయ్యారు..ఈ రెండు విషయాలు సంతోషాన్ని, ఆశ్ఛర్యాన్ని కల్గించాయి.
అదృష్టం అంటే వారిదేనేమో..దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కల నేరవేరుతున్నందున ఆ కుటుంబాలు సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ ఆడబిడ్డను మనసారా ఆశీర్వదించడం జరిగింది.
లక్కీడ్రా పూర్తయిన తర్వాత లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుంది, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆ తర్వాత కేవలం 3–4 రోజుల్లోనే టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఎంపికైనా లబ్ధిదారులు ఎప్పడైనా వెళ్లి చూసుకోవచ్చు.. నాణ్యతపై లబ్దిదారులకు పూర్తి హక్కు ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఈ నెల 13న కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేయగా...15 రోజుల రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం అనేది పేదలకు అందించే ఇండ్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనం.
ఎకరం వందల కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలి..ప్రభుత్వానికి పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడం ముఖ్యం.
#IndirammaIndlu #IndirammaTowers #Hyderabad
@TelanganaCMO@revanth_anumula@INCTelangana
తిట్టిన వారిని కూడా దగ్గరకు తీసి, ఆప్యాయంగా మాట్లాడే రేవంతన్నను అన్ని మాటలు ఎలా అనిపించిందో.... వీళ్లకు.
మరీ ఇంత మంచితనం కూడా పనికి రాదేమో రేవంతన్న.
@revanth_anumula@iamkondasurekha@KondaSusmita
Meet Trinadh and his family in theatres from TODAY. ❤️❤️❤️
You will laugh with him, hurt with him and live his journey with him.
And by the end of it, I hope Trinadh stays with you… just the way he stayed with me. 🙏🏻
#IRUMUDI
“అక్కా… మీ నాయనా ఇస్తానన్న 3 ఎకరాలు ఇంతవరకు ఇవ్వలేదు.
ఇప్పుడు ‘తగుదునమ్మా’ అంటూ నువ్వొచ్చి 1 ఎకరం ఇస్తానంటున్నావు! 😄
ఇకనైనా చెప్పండి అక్కా… తెలంగాణ సెంటిమెంట్లతో ఇంకెన్ని రోజులు ఆడుకుంటారు?
హామీ 3 ఎకరాలు… ఆఫర్ 1 ఎకరం…
ప్రజల సెంటిమెంట్ మాత్రం ఎప్పటికీ ఎన్నికల ప్రచారానికేనా? 😂”
@RaoKavitha@TRSparty_HQ@BRSparty@INCTelangana@BJP4Telangana
వందేమాతరం రచించినది ఎవరు @BJP4India@BJP4Telangana ..,??
1. బంకించంద్ర ఛటర్జీ..??
2. రవీంద్రనాథ్ ఠాగూర్.??
సరైన సమాధానం చెప్పిన వారికి @kishanreddybjp గారిచే సన్మానం..!!
ఉద్యమంలో తోడున్న కొడుకు లాంటి వాడు అని చెప్పుకునే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లేందుకు టైం లే....
కానీ, బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు మాత్రం ఉంది. గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి గారు
@KCRBRSPresident@BRSparty
"నాకు టీవీ డిబేట్లలో బాగా నచ్చే ఏకైక నాయకుడు సామ రామ్ మోహన్ అన్న
ఏ ప్రశ్న ఏదైనా భయపడకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడే ధైర్యస్తుడు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మిమ్మల్ని చూడటమే మా ఆకాంక్ష అన్న
#SamaRamMohan#Congress#Telangana@RamMohanINC అన్న ❤️❤️
ఆనాడు హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడిన @RSPraveenSwaero గారు, ఈరోజు రాజకీయాల కోసం అదే హిందూ దేవతకు సంబంధించిన బోనం ఎత్తడం చూస్తుంటే…
సిద్ధాంతాలు మారిపోయాయా? లేక ఆనాడు హిందూ దేవతలపై మీరు చెప్పినవన్నీ అబద్ధాలా? ఏదో ఒక మాటపై నిలబడండి. రాజకీయాల కోసం మాటలు మార్చుకుంటే ప్రజలు గమనించరనుకోవడం పొరపాటు.
#bonam #hindu #telangana #hyderabad
తెరపై నటనతో మెప్పించడం నటుడి లక్షణం... తెర వెనుక వేల మంది చిన్నారుల గుండె చప్పుడుగా మారడం మహేష్ బాబు గారి ప్రత్యేకత! 2000 పైగా గుండె ఆపరేషన్లతో చిన్నారులకు పునర్జన్మ నిచ్చిన 'రియల్ హీరో'కి పుట్టినరోజు శుభాకాంక్షలు!"
#Varanasi || #HBDSuperstarMahesh@urstrulyMahesh
Smt. @geethaainala garu చేసిన సుదీర్ఘకాలపు కృషి, నిబద్ధత, పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆమెకు మరింత మెరుగైన గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది.
కోఆర్డినేటర్‌గా బాధ్యత ఇవ్వడం కూడా గౌరవమే. అయితే, ఇంతకాలం పార్టీ కోసం ఆమె చేసిన కృషి, అనుభవం, నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని మరింత కీలకమైన బాధ్యత దక్కి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సహజంగానే కలుగుతుంది.
అదే సమయంలో, గతంలో పార్టీని లేదా పార్టీ నాయకత్వాన్ని బహిరంగ వేదికలపై తీవ్రంగా విమర్శించిన వ్యక్తులకు కీలక బాధ్యతలు దక్కడం కూడా దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్లో సహజంగానే కొన్ని ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
ఇది ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. పార్టీ తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూనే, ఇలాంటి నిర్ణయాల ద్వారా పార్టీ ఏ సందేశాన్ని పంపించాలనుకుంటోంది అనే అంశంపై చర్చ జరగడం సహజమే.
పార్టీ కోసం నిరంతరం కష్టపడే, క్రమశిక్షణతో పనిచేసే, నిబద్ధతతో నిలబడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా నాయకత్వం ఈ అంశాన్ని నిర్మాణాత్మకంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నాను. 🙏🏻🙏🏻
#TelanganaCongress
@bigtvtelugu@ashuvemulapalli@revanth_anumula@Bmaheshgoud6666@kcvenugopalmp@SupriyaShrinate@VamsiChandReddy