అసలు వీళ్లేంటో వీళ్ళ విధానాలేంటో... కాంగ్రెస్ లో ఉండి రోశయ్య మొహం చూడను అనటం, వైసీపీకి వచ్చి వెళ్తూ జగన్ ని తిట్టడం, కేసీఆర్ అవకాశం ఇస్తే వాళ్ళని తిట్టడం, బయటకి వచ్చి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయితే మంత్రిని చేసిన రేవంత్ ని కూతురితో తిట్టించటం.. ఎక్కడా ఎవరితో సరిగ్గా ఉండరు..
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊరులో ఉంది రెండే రెండు కులాలు ఒక్కటి కాంగ్రెస్, రెండు తెలుగుదేశం(ఇప్పుడు BRS)..
కుల, మతాల బేదాలు తెలియదు
ఏదున్నా ఈ రెండు పార్టీల మధ్యనే..
దేవుడి పెళ్ళి చేసినా..
గుడి ప్రతిష్ట చేసినా..
దసరా పండుగ చేసినా..
ఏదైనా ఈ పార్టీ vs ఆ పార్టీ.. అంతే
ఈవెన్ ఇంట్లో వ్యక్తిగత గొడవలు అయినా సరే తెలుగుదేశం(ఇపుడు BRS) వాళ్ళ ముందు మన పార్టీ పరువుపోతాది అని మేము, కాంగ్రెస్ వాళ్ళకి లోకువ అయితం అని వాళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు,
ఎవరు ఎక్కడ సచ్చినా సరే మనం అభిమానించే పార్టీలకి మాత్రం డామేజ్ కాకూడదు.. ఇదొక్కటే వెర్షన్..!! కుటుంబం అంతా సర్దుకుపోతారు పక్క పార్టీల వాళ్ళ ముందు మన పార్టీ పరువు పోకూడదని..!!
కొడుకుదొక మాట, తండ్రిది ఒకమాట ఉండదు..!!
అంతా ఒక్కటే..!!
ఇరుగుపొరుగున ఉండే సొంత పార్టీ వ్యక్తుల మధ్య గొడవలు అయినా సరే గమ్మున సర్దుకుపోతారు..!!
రాజకీయ పార్టీల మీద ఇట్లాంటి పిచ్చి కేవలం కార్యకర్తలకే ఉంటదా..??
నాయకులకు ఉండదా..??
సొంత పరువు కన్నా పార్టీ పరువు ముఖ్యం అనుకుంటూ పెరిగినోళ్ళం, ఇప్పటి నాయకుల తీరు చూస్తుంటే వీళ్ళ కోసమా మేము బూతులు పడతా పనిచేస్తుంది అనిపిస్తుంది..!!🥲
ఆత్మగౌరవంతో పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తని మీ స్వార్ధం కోసం బలిచేస్తున్నారు..!!🙏
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడి గారితో సమావేశమై తెలంగాణ విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించాను.
ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయడంతో పాటు, ఆదిలాబాద్‌లో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో సదుపాయాల ఏర్పాటుపై చర్చించాను.
ఆదిలాబాద్ రన్‌వే ఫైనలైజేషన్‌కు రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం.. తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధి.. హుస్సేన్‌సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్ అవకాశాలపై చర్చ జరిగింది.
మెరుగైన విమాన కనెక్టివిటీతో తెలంగాణ అభివృద్ధికి, పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడమే నా లక్ష్యం.
#TelanganaRising #Adilabad #Mamnoor
నీకు పగుల్తది ఈపు @KTRBRS.. 😡
మీ అయ్య దొంగ దీక్ష చేసిండు, నీ అయ్యకి ఎవ్వడూ భయపడలే... ఉద్యమకారుల మరణాలు చూడలేక ఇచ్చింది సోనియమ్మ..!!
మీ అయ్య ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని చల్లారుస్తుంటే, ఉస్మానియా విద్యార్థులు మొండిపట్టు పట్టి దీక్ష చేసి, ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించుకున్నరు..
సందట్లో సడేమియా అని మీరు, మీ కుటుంబం మంచిగ బాగుపడిర్రు..
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు 😡😡
పేషెంట్:డాక్టర్ గారూ..!
నా వయస్సు అరవయ్యేళ్ళు
నేనేమి తినాలి..? ఏమి తినకూడదు చెప్పండి..
డాక్టర్: ఈ వయసులో మీరు
ఏది పడితే అది తినకూడదు..!!
ఏది పడితే అది తినాలి..!!
తెలుగా.. మజాకా.. 😄🤗
#తెలుగు#Telugu
GDP growth rate being circulated by PM Narendra Modi and the BJP — 7.8%
Real GDP growth — 2.6%
The former Finance Secretary has exposed how the Modi government is fudging the data to make it look better. If it hadn’t revised last year’s current-price GDP, the growth would have been only 2.6%.
BJP must stop fooling the people of the country!
వెయ్యి రోజుల వేల కలలు నెరవేరిన రోజులు.
పదేళ్ల నిరీక్షణలు పాలించిన ఈ వెయ్యి రోజుల్లో
నిలువ నీడ లేక దొర డబుల్ బెడ్రూం దగాకోరు మాటలకు విసిగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది ఈ వెయ్యి రోజుల్లోనే.
పదేళ్లలో రాని ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అన్నీ వచ్చాయి ఈ వెయ్యి రోజుల్లోనే.
వెయ్యి రోజుల నుంచి నిర్విరామంగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మన రేవంతన్న ప్రభుత్వం.
🔸మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం.
🔸 ₹500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు.
🔸గృహజ్యోతి ద్వారా 55 లక్షల కుటుంబాలకు పైగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
🔸రాజీవ్ ఆరోగ్యశ్రీ/చేయూత ద్వారా ఆరోగ్య భద్రతను ₹10 లక్షల వరకు పెంపు.
🔸₹2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25.55 లక్షల మంది రైతులకు రూ.22,000 కోట్లకు పైగా రుణాలు మాఫీ.
🔸రైతు భరోసా మొత్తాన్ని ఎకరాకు ₹12,000కు పెంపు.
🔸సన్నవడ్లకు రూ.500 బోనస్.
🔸రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేసి మార్కెట్ భరోసా కల్పించడం.
🔸గల్ఫ్ భరోసా, గల్ఫ్ దేశాల్లో మరణించిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం.
🔸ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కోసం ₹5 లక్షల సహాయం.
🔸పదేళ్ల తర్వాత లక్షల్లో కొత్త రేషన్ కార్డుల జారీ, పేదలకు ఆహార భద్రత బలోపేతం.
🔸ఒక్కో వ్యక్తికి 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ.
🔸వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు.
🔸డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు ప్రాధాన్యం.
🔸పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ నియామకాలు.
🔸తెలంగాణ వచ్చిన తర్వాత పేపర్ లీకులు లేకుండా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టడం.
🔸యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
🔸ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి విద్యను బలోపేతం చేయడం.
🔸కులగణన నిర్వహణ ద్వారా సామాజిక డేటా సేకరణ.
🔸ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం, వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం.
🔸మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వ్యాపార అవకాశాల విస్తరణ.
🔸మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల యాజమాన్య అవకాశాలు కల్పించడం.
🔸ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా విస్తరణ.
🔸విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కార్యక్రమాలు.
🔸మూసీ నది పునరుజ్జీవన, పరివాహక ప్రాంత అభివృద్ధికి శ్రీకారం.
🔸ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం.
🔸హైదరాబాద్ మెట్రో విస్తరణకు భూసేకరణ.
🔸రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రారంభం.
🔸సంగారెడ్డి–జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రాధాన్యం.
🔸తెలంగాణను పెట్టుబడులు, ఐటీ, లైఫ్ సైన్సెస్, పరిశ్రమలకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దే చర్యలు.
ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు, రాసుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు.
ఇవన్నీ కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే చేసి చూపించింది మన రేవంతన్న ప్రజా ప్రభుత్వం.
ఆర్ధిక భాదలు తెలిసినోళ్ళకే ఈ తల్లి మాటలు అర్ధం అవుతాయ్..
కష్టపడిన రూపాయి ఆదా అవుతుందనే ఆనందం..!!
దోచుకున్న పైసల్ తో హెలికాప్టర్లు కొని తిరిగేటోళ్ళకి ఏం అర్ధం అవుతాయ్..???
ఆడోళ్ళు ఫ్రీ బస్సు ఎక్కేది, రీల్స్, రికార్డింగ్ డాన్స్ వేయడానికే అని అర్ధం అవుతుంది..!!🤷♀️
అంతేగా @KTRBRS అన్న..??
గవర్నమెంట్ శాలరీ తీసుకుంటున్నావ్, హాయిగా ఫాంహౌజ్ లో పండుకుంటున్నవ్ నీ పని బాగుంది సారూ @KCRBRSPresident..
కనీసం ఓట్లేసి గెలిపించినందుకు మీ నియోజకవర్గానికైనా పోవా..??🙄
చెరువు బాగుంటే.. పల్లె బాగుంటుంది.. రైతు బాగుంటే.. తెలంగాణ బాగుంటుంది.
చిన్న నీటిపారుదల, చెరువుల పరిరక్షణపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించాను.
చెరువుల పునరుద్ధరణ, FTL సరిహద్దుల గుర్తింపు, ఆక్రమణల తొలగింపు, నీటి వినియోగ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై కమిషన్ చేసిన సూచనలను చర్చించాం.
పంటల మార్పిడి, ఉద్యానవన సాగు, FPOల ద్వారా రైతుల ఆదాయం పెంచడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించాను.
రైతు సంక్షేమం.. నీటి భద్రత.. గ్రామీణ తెలంగాణ సుస్థిర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
#Telangana #FarmersWelfare #RuralDevelopment
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా నేను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నేడు ఆసుపత్రుల నామకరణంపై ప్రకటన చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అల్వాల్ టిమ్స్‌కు శ్రీ టి. అంజయ్య గారి పేరు, ఎల్బీనగర్ టిమ్స్‌కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, వరంగల్ టిమ్స్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు పెట్టాలని తీసుకున్న ఈ నిర్ణయం యావత్ తెలంగాణ సమాజానికి ఎంతో గర్వకారణం.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచిన మహనీయుల సేవలను సముచితంగా గౌరవించిన మన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
I wish to share my sense of pride and happiness with the people of #Telangana especially youth, that our vision to create a Global Knowledge Hub in Hyderabad has been endorsed, supported and will be partnered with world’s greatest educational institutions.
My biggest passion and contribution to youth will be skills, sports and education, making them highly qualified for any global challenge.
University of London, UK, and North-Eastern University, Boston, USA, are going to set up offshore campuses in Hyderabad.
Harvard University, and some of its schools, are keenly intent on offering select programs and courses in our state.
Our meetings with Oxford University, Cambridge University, SOAS(London), Imperial College, London Business School (LBS), London School of Economics have all yielded positive outcomes.
Similarly our meetings with Massachusetts Institute of Technology (MIT), and several other Ivy League and American schools have been positive and our youth will all be able to get education from such global institutions of excellence right here in Hyderabad.
Educational courses, certification programs, shared research, setting up centres of excellence, offering programs for professionals of different walks of life, our pioneering efforts will make Hyderabad a global educational powerhouse.
#TelanganaRising #Hyderabad #EducationHub