హరీష్ ను రక్తం చళ్ళు అని చెప్పినా ఆయన రక్తం చల్లడు
రక్తం చిందించే దైర్యం ఆయనకు లేదు
రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది
👉 కాంగ్రెస్ పార్టీ మాట అంటే.. మాట నిలబెట్టుకుంటాం
🔹 ఇది మా రాజకీయ సంస్కృతి
🔹 BRS... హరీష్ రాజకీయ సంస్కృతి అది కాదు
👉 తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నప్పుడు యువకులు బలిదానాలు జరిగాయి
🔹 హరీష్ రావు పెట్రోల్ పోసుకుని ట్రై చేశాడు
🔹 కానీ అగ్గిపెట్టె తెచ్చుకోలేదు
🔹 పెట్రోల్ తెచ్చుకున్న వాడు.. అగ్గిపెట్టె తెచ్చుకోలేడా..?
👉 నీకు నచ్చకపోతే సైకో అయితరా..?
🔹 హరీష్ రావు... రేవంత్ రెడ్డి నీ ఏదో ఒకటి అనాలి అనే లైన్ తీసుకున్నాడు
👉 హింస కు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు
🔹 రెచ్చగొట్టే స్వభావం వాళ్ళ కుటుంబానికి చెల్లింది
🔹 NDSA ఏం చెప్తే అది చేస్తా అన్నారు సీఎం
🔹NDSA దగ్గరికి పోదాం అంటే స్పందన లేదు ఎందుకు హరీష్
👉 కాళేశ్వరం కూలిపోయింది
🔹దాని మీద కేసీఆర్.. హరిశ్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
🔹 లక్ష కోట్ల ప్రజా ధనం నష్టం జరిగింది
🔹 ప్రజలకు ముందు క్షమాపణ చెప్పి మాట్లాడండి
👉 ఈటెల అప్పుడు ఆర్ధిక శాఖ మంత్రి కాబట్టి.. BRS వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు
🔹 బీజేపీ లో కీలకంగా ఉన్నావు..
కేంద్రం తో మాట్లాడి కేసీఆర్...హరీష్ లను తీసుకుపో
🔹 మా మంత్రులు కూడా వస్తారు
🔹 తీసుకుని పో.. అది చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నావు
#JaggaReddy #GandhiBhavan
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు..
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో హ్యామ్ (HAM) ఫేజ్-1, ప్యాకేజ్-2 కింద ₹ 358.18 కోట్ల వ్యయంతో 210.10 కి.మీ. పొడవున 11 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ రహదారులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రజలందరికీ ప్రయాణం సులభతరం కావడంతో స్థానిక ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుంది.
తెలంగాణలో ప్రపంచ స్థాయి రహదారి మౌలిక వసతుల నిర్మాణమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి నియోజకవర్గంలో నాణ్యమైన రహదారులను అందిస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాం.
కోదాడలో రూ 17 కోట్లతో ఆర్టీసీ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు.
శ్రీరాముడి పేరుతో వచ్చిన విరాళాలకు జవాబుదారీతనం ఎక్కడ?
నకిలీ రసీదులు, నగదు కానుకలు, లెక్కల లోపాలు, ఆర్థిక అక్రమాలపై వరుస ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ చర్యలు మాత్రం కింది స్థాయి ఉద్యోగులకే పరిమితమవుతున్నాయి.
అత్యున్నత స్థాయి బాధ్యులపై విచారణలు, అరెస్టులు ఎందుకు లేవు?
కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం (అమరజ్యోతి) వద్ద నాటి తెలంగాణ జేఏసీ (TJAC) స్టీరింగ్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సంప్రదింపుల సమావేశం నిర్వహించడం జరిగింది.
Laid the foundation stone for the Railway Over Bridge (ROB) on the Narketpally Munugode Road in Nakrekal Constituency, Nalgonda district, to be constructed at a cost of ₹76 crore.
My sincere gratitude to Union Minister Shri @nitin_gadkari Ji for sanctioning ₹103 crore to Telangana under the Setu Bandhan (CRIF) Scheme for the first time, including ₹76 crore for this vital ROB. This project will significantly improve connectivity, road safety, and ease of travel for the people.
Tungaturthi Congress Appointments Discussed by MLA Mandula Samuel with Jaggareddy
తుంగతుర్తి కాంగ్రెస్ నియామకాలపై జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామేలు సమావేశం
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఇటీవల జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారితో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గారు సమావేశమై చర్చించారు.
At Gandhi Bhavan in Hyderabad, Tungaturthi MLA Mandula Samuel met PCC Working President Jaggareddy to discuss the recently appointed Mandal Congress Party Presidents in the Tungaturthi Assembly constituency.
#Congress #Tungaturthi
ఈరోజు కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కోదాడ నియోజక వర్గ BLA లతో sir కార్యక్రమం (ఓటరు జాబితా సవరణ పై ) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు & కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా బూత్ ల వారీగా SIR కార్యక్రమం పురోగతి ని అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా సోషల్ మీడియా ను ప్రతి ఒక్కరు విధిగా ఫాలో కావాలని, నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలని సోషల్ మీడియా కోఆర్డినేటర్ల ను కోరారు.
ఫేస్ బుక్ లో రికార్డ్ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారని, అదేవిధంగా ఇన్ స్ట్రా,ట్విట్టర్ ల లో కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజా పతినిధులు ప్రతి ఒక్కరు విధిగా ఫాలో కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో PCC /DCC నాయకులు, బ్లాక్ /మండల /పట్టణ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, BLA లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు
హుజూర్ నగర్ మండలం, వేపల సింగారం లో బొడ్రాయి & ముత్యాలమ్మ తల్లి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
పి. అనిల్ కుమార్ /ఫోటో జర్నలిస్ట
मुख्यमंत्री फड़नवीस जी,
अब कौन है “भाड़े का …?”
कौन है “जिन्हें कुत्ता नहीं पूछ रहा” वो इसके बारे में सवाल पूछ रहे हैं?
क्या यह “महाराष्ट्र का अपमान” नहीं है?
महाराष्ट्र को धोखा कौन दे रहा है?
जवाब दीजिए
ఆ తాత కళ్లల్లో తల్లిదండ్రులు లేని తన మనవడిని కాపాడుకోవాలనే ఆవేదన చూసి నా హృదయం చలించిపోయింది.
ఆ చిన్నోడి ప్రాణం కాపాడేందుకు నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తాను. 🙏
వ్యవసాయానికి శాశ్వత భరోసా కల్పించాలనే దూరదృష్టితో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును శ్రీమతి ఇందిరా గాంధీ పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేశారు.
నాగార్జునసాగర్ జలాలే లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసి, తెలంగాణ రైతుకు జీవనాధారంగా నిలిచాయి. నేడు రైతు పొలాలకు చేరుతున్న ప్రతి నీటి చుక్క వెనుక కాంగ్రెస్ నాయకత్వం చూపిన అభివృద్ధి దార్శనికత, వ్యవసాయంపై ఉన్న నిబద్ధత ఉంది.
వ్యవసాయాభివృద్ధి... సాగునీటి భద్రత... రైతు సంక్షేమమే కాంగ్రెస్ సిద్ధాంతం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో “రైతు ఆశీర్వాద సభ”లో పాల్గొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ప్రతి రైతన్న ఖాతాలో జమ చేసి కర్షక లోకం పట్ల మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.
కొందరు దొంగ సర్వేలు చేయించుకుని, అది చూసి సంబరపడుతున్నారు. ఈ రోజు నేను చెబుతున్నా… వచ్చే ఎన్నికలు 2029 లో జరుగుతాయి… ఆ ఎన్నికల్లో మేం 117 శాసన సభ స్థానాలు గెలిచి, ప్రజా ప్రభుత్వం. 2.O ను ఏర్పాటు చేస్తాం.
రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే… ఖమ్మం నా గుండెకాయ.
కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. బీజేపీ లోకి వెళ్లనని హరీష్ రావు కేసీఆర్ పై ఒట్టేసి చెప్పగలడా బీఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేస్తారని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ కు రూ. 1400
కోట్లు ఇచ్చారని కేటీఆర్ సొంత చెల్లే చెప్పింది.
ప్రజా ప్రభుత్వం వచ్చాకనే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం . రైతు భరోసా రూ.12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం.
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని
చేసుకుందాం. ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్.
#RythuBharosa
#PrajaPalana
#Khammam
#TelanganaRising
Distribution of BhuDhar Cards to 476 Farmers in Khammam
ఖమ్మంలో 476 మంది రైతులకు భూధార్ కార్డుల పంపిణీ
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి 476 మంది రైతులకు సర్వే అనంతరం మ్యాప్‌తో కూడిన డిజిటల్ భూధార్ కార్డులను పంపిణీ చేశారు.
At the Rythu Ashirvada Sabha held in Jagannathapuram, Chintakani Mandal, Khammam district, Chief Minister A. Revanth Reddy, along with Minister Ponguleti Srinivasa Reddy, distributed digital BhuDhar cards with survey maps to 476 farmers.
#RythuAshirvadaSabha #BhuDharCard
భద్రాచలం రాములవారి మీద ఆన…
ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట...
తెలంగాణలో పెరిగే 182 అసెంబ్లీ స్థానాల్లో...
“117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది”
#RevanthReddy#Telangana