11 సీట్లకు పడిపోయినా .. జగన్ రెడ్డి విర్రవీగుతున్నది ఆ 40% ఓట్ బ్యాంకు చూసుకోనే ,
ఆ పర్మనెంట్ ఓట్ బ్యాంకు తో పాటు ఐదేళ్ళు తర్వాత ఆటోమాటిక్ గా ఏ ప్రభుత్వం పైన అయినా ప్రజల్లో అంతో ఇంతో అసంతృప్తి ఉంటది కాబట్టి ఆ అసంతృప్తుల ఓట్లు కూడా జగన్ కే దక్కితే , వాటితో పాటు కాపుల్లో అభద్రతాభావం ఏర్పడేలా చేసి తద్వారా కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసి మరికొంత ఓట్ శాతం కూడదీసుకుని ఎలాగో మ్యాజిక్ ఫిగర్ దాటేస్తే తర్వాత ఆడతా ఒక ఆట అనేది వాడి కుట్ర !!
నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేదేంటంటే ...
బాస్ ఈ యూట్యూబర్లు , ప్రకాష్ రాజ్ , పేటియం పప్పీస్ , పక్క రాష్ట్రాల పింకీలు ... వీళ్ళది నీ రేంజ్ కాదు బాస్ నీ కాలికి అంటిన మురికి వీళ్ళంతా !!
జగన్ రెడ్డి బలుపు ఆ 40% ఓట్లు ఆ బలుపుని దించాలి ..
అంటే ఆ ఓట్ బ్యాంకు ని చీల్చు లేదా కబ్జా చెయ్ ..
దీని వలన నీకే చాలా రకాల బెనిఫిట్స్ ... మంచితనం ఉంటె , మంచి చేయాలన్న తపన ఉంటే చాలదు ...
కొంచం రాజకీయం కూడా చేయాలి ఆలోచించు @PawanKalyan !!
@nandad668@TanikellaBharni ప్రజలెందుకు నీ మనోభావం
ఒప్పుకోవడం లేదు అంటే చాలు....
నీకు తెలుగు వచ్చా ఎక్కడ తక్కువ చేశాడు
ఆ కాలానికి వారు గొప్ప
ఈ కాలానికి ఈయన గొప్ప అని ఆయన భావిస్తూ చెప్పారు
@Ksravishankar2 అన్ని భగవంతుడు పెట్టిన ముహూర్తానికి
జరుగుతుంటాయి
నీకు తెలవు నాకు తెలవు
ఇటువంటి కొటేషన్లు అన్ని చూసుకోని చదువుకోవడానికి బాగుంటాయి
తత్వం తెలిస్తే ఇవన్నీ మాట్లాడరు