ఈయన నెల్లూరు లో టీచర్...3 సంవత్సరాలుగా MEO ఇబ్బంది పెడుతున్నారు అంట అన్న...ఒకసారి అతన్ని చూడండి...చదువు చెప్పే గురువు ఇలా బాధపడటం మంచిది కాదు....
Please do the needful anna 🙏
@naralokesh@ncbn
#HappyBirthdayNBK
Amma, Brahmani and I had the pleasure of meeting and conveying our heartfelt birthday wishes to my dearest Bala Mavayya. Wished him good health, happiness, and many more years of service to society! ❤️
చరిత్రలో మొదటిసారి…
పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ..
గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్యాశాఖ..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
While people struggled for jobs and amenities, their CM @ysjagan was splurging ₹500 cr on a palace and ₹222 cr on flying around. We’re finally hearing the truth.
AP deserved a vision - they got a vacation instead.
#222CrForJaganFlights
తెలుగు రాష్ట్రాలకి లక్షల కోట్ల సంపద సృష్టించి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది..
ఇదే తెలుగు రాష్ట్రాల నుండి లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచేసిన అవినీతి చరిత్ర మీది @YSRCParty ..
Both are not Same !!
#GoogleComesToAP#NaraLokesh#AndhraPradesh
.@VSReddy_MP కష్టం నీదాక వస్తే నాకు ఎవ్వరితో వ్యక్తిగతంగా విబేధాలు లేవు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటే నిన్ను వదిలేస్తాం అనుకుంటున్నావా..??
సైరా పంచ్ అంటూ నువ్వు వేసిన తప్పుడు ట్వీట్స్, కూసిన తప్పుడు కూతలు మర్చిపోతాం అనుకుంటున్నావా..?? 1/2
సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారు. సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిగా చెప్తున్నాను...
అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ .. పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కూడా పోలీస్ కేసు పెట్టాను. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నాం.
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి @JaiTDP@JanaSenaParty@BJP4Andhra ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra@manickamtagore@DrPalakVermaINC
కింద వచ్చి నీతులు చెప్పే వాళ్ళకే ఈ ఫోటో 👇
భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇదేనే జగన్ రెడ్డి @ysjagan@YSRCParty
Would you really like to support this guy @ysj_45 ?
ఈ ట్వీట్ వేయమని చెప్పింది @Sajjalagarifan
వీడు … వీడు మాత్రం US లో సేఫ్ …Nice Ra Manager