Devotion or Capitalism ?
The old lady seems more tilted to devotion, but couldn't afford bansuri as the special gift from the priest.
VIP culture is a pure mockery of devotion.
నేను"మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్"లో పనిచేశా.అక్కడ 'సిపాయి' నుంచి 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' వరకు ప్రతి ఒక్కరికీ ఎలాంటి వసతి సదుపాయాలు కల్పించాలి అనేది "స్కేల్స్ ఆఫ్ ఎకామొడేషన్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్" అనే డాక్యుమెంట్ లో స్పష్టంగా పొందుపరచి ఉంటుంది. కాని ఐదేళ్ళుండే ఎంఎల్ఏల నివాసాలకు ఇంత విచ్చలవిడిగా ఖర్చు చేయడం అప్పులతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ కు అవసరమా? ఇక్కడ అసలు
పైన చెప్పినట్టు పరిమితులే ఉండకపోతే ఈ లేవిష్ స్పెండింగ్ కు అంతు ఎక్కడ ఉంటుంది?!🤔
వీళ్ళ ఇద్దరి మీద ఉన్నవి ఒకటే కేసు.
ఒకడేమో సామాన్యుడు ఇంకొకడు కేంద్ర మంత్రి కొడుకు.
ఒకడికేమో జైలు శిక్ష ఇంకొకడేమో 100 రోజులు కూడా కాకముందే బెయిల్ మీద బయటకొచ్చి కాలర్ ఎగరేసి డాన్స్ లు చేస్తున్నాడు.
Hero's Ki Remuneration Thagginchamani Adagaru
Double Payments Echi Other Industries Nundi Actors Tesukostharu
Heroines Ki Business Class Tickets 5⭐ Hotels Service Question Cheyyaru
Ground Level Technician Ki Moodu Rakala Tiffins Pettadaniki Yedupu Endukura Chintu @vamsi84