4 పోర్టులు,10 షిఫ్ఫింగ్ హార్భర్స్,17 మెడికల్ కాలేజీలు,10 వేలకి పైగా సచివాలయాలు,10 వేలకి పైగా రైతు భరోసా కేంద్రాలు,10 వేలకి పైగా హెల్త్ సెంటర్ లు,పాల కేంద్రాలు, ఇన్ఫోసిస్, విప్రో, హెల్త్ రైజ్, సెంచూరీ ప్లైబోర్డు, పెప్పర్ మోషన్,ఎలక్టిక్ బస్సెస్, డైకిన్, పానాసోనిక్,హవెల్స్,
బాస్❤️పులివెందుల పర్యటనకు షెడ్యూల్ ఖరారు👈
రేపటి నుండి మూడు రోజులు పాటు పులివెందులలో పర్యటించి, ప్రజాదర్బార్ నిర్వహించనున్న వైయస్ జగన్ గారు🙏🙏
అనంతరం 24వ తేదీ , వేముల మండలం భూమయ్యగారిపల్లిలో, లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించనున్న వైయస్ జగన్ గారు🫡🫡
#YSJagan
బంచత్ కాపు బిడ్డ సవాల్ !!
పంతం నానాజీ గెలిచే దమ్ము ఉందా.. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అన్ని ధైర్యంగా చెప్తున్నాడు 🔥
జగన్ మోహన్ రెడ్డి కాదు ముందు ఇది చూడు @pantham_nanaji 😂
TDP & JSP నాయకులు మొత్తం కట్ట కట్టుకుని వచ్చిన జగన్ వెంట్రుక కూడా పీకలేరు..!!🤙🏻💥🥵
ఢిల్లీ కి వెల్లి సోనియా ని అడుగు జగన్ ధమ్ము ఏంటో చెప్తారు..!!🔥🔥🔥
మొత్తం తగలెట్టేస్తాం..!! తరువాత మీ ఇష్టం..!! ⚡🌪️☠️
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
From The Ghats Of Varanasi 🔱 To The Ends Of The Earth 🌍 , The GlobEl Explorer RUDHRA Is Coming To Conquer 🌠!
50 Days To Super Star ⭐ @urstrulymahesh Birthday ❤️
#Varanasi
సుగాలి ప్రీతి మరణించింది 2017 లో అప్పుడు సీఎంగా ఉండేది చంద్రబాబు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదట సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని చెప్పాడు.
5 సెంట్లు ఇంటి స్థలం.
5 ఎకరాల భూమి.
తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది జగనన్న.
సొంత కార్యకర్త జండా మోసి గెలుపు కోసం కష్టపడినా సాయి కృష్ణకు న్యాయం చేయలేని వాడు పవన్ కళ్యాణ్.
- రోజా
కూటమి ప్రభుత్వ పాలన నచ్చలేదు.
జగన్ చేసిన మంచి చెప్పుకోలేకపోయారు.
LAST DIALOGUE - NOT IMPACT!
2029 - 100% YS JAGAN WILL COME DEFINITELY!
I Will Give 20/100 Marks To Government!
ఉద్దానంలో దశాబ్దాల కిడ్నీ బాధితుల కన్నీళ్లను తుడిచి, ₹700 కోట్లతో వైఎస్ జగన్ గారు రక్షిత మంచి నీటి ప్రాజెక్ట్ నిర్మిస్తే... ఆ క్రెడిట్ మొత్తం మీదే అన్నట్టుగా నాడు పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు ఆడారు, క్రెడిట్ దొంగిలించడానికి చూశారు. జగన్ గారు నిశ్శబ్దంగా పని చేసి చూపిస్తే, మీరు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. మరి ఈరోజు అదే స్థాయిలో ఫ్లోరైడ్ మరియు తాగునీటి సమస్యతో నలిగిపోతున్న కనిగిరి ప్రజల బాధలు మీకు కనిపించడం లేదా?