This was India under Congress in 2010, when the lack of sanitation was being sold to global media outlets and poverty-porn enthusiasts.
Speaks volumes about the state India was left in after 60 years of Congress rule that, in 2014, the country needed a Prime Minister to make basic sanitation a national priority.
🚨 DISTURBING INCIDENT FROM PANCHKULA, HARYANA!
An 8-year-old Class 3 student allegedly attacked a 6-year-old girl with special needs inside Sanskriti Model School, Sector 20.
Reports say the girl was repeatedly assaulted with bricks and a flowerpot and suffered critical injuries. She was rushed to hospital and later referred to PGI Chandigarh.
Police have launched an investigation.
The incident has raised serious concerns over child safety, staff supervision and security arrangements inside schools, particularly when it comes to protecting younger and vulnerable students.
🚨 ISRO just launched NVS-03 on GSLV-F18!
Carries a homegrown atomic clock and strengthens NavIC, India’s very own navigation system.
Our maps, our ships, our defence, guided by our satellites.
Others rely on foreign systems. We’re building our own, So West has already started crying 🔥
Congress leader from Jharkhand is bringing poor Adivasis in buses to Congress rally in Delhi,
They don’t even know why they are being taken there.
Why is Congress exploiting poor Adivasis for its own political gains?
సినిమా పిచ్చిలో మునిగిపోయిన వాళ్లకి, "సెక్యులర్" అని చెప్పుకుంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే CJP లాంటి వాళ్లకి చెంపపెట్టు! 💥👋
కోయంబత్తూరుకు చెందిన ఒక 10వ తరగతి కుర్రాడు.. రచయిత, పొలిటికల్ కామెంట్టేటర్, శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఆనంద్ రంగనాథన్‌నే తన సూటి ప్రశ్నలతో అవాక్కయ్యేలా చేశాడు.
ఈరోజు 'వరండా క్లబ్' నిర్వహించిన ఒక సాహిత్య సదస్సులో.. ఎందరో పెద్దలు, మేధావులు ఉన్న ఆ సభలో, ఈ కుర్రాడు ఎంతో ధైర్యంగా మైక్ చేతపట్టి ఇంగ్లీష్‌లో ప్రశ్నల వర్షం కురిపించాడు. అతడి ప్రశ్నలు ఇవే:
▪️"మీరు చెబుతున్నట్లుగా.. ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది సరే, మరి మసీదులను, చర్చిలను ఎందుకు ప్రభుత్వ నియంత్రణ బయటే ఉంచింది?
▪️ఎందుకంటే.. ఒకవేళ ప్రభుత్వం చర్చిలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే చాలు, జనం గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై ఆందోళనలు చేస్తారనే కదా?
▪️నా సొంత ఊరైన కోయంబత్తూరులోనే.. 1998 బాంబు పేలుళ్ల నిందితుడు బాషా చనిపోతే భారీ ఎత్తున అంతిమయాత్ర తీశారు. ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆపలేకపోయింది?
▪️వీటన్నింటినీ గమనిస్తే.. నాకు వ్యక్తిగతంగా ఏమాత్రం ఇష్టం లేని, నేను పూర్తిగా వ్యతిరేకించే CJP లాంటి వాళ్లే, 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సైతం సవాలు చేసేంత ధైర్యం తెచ్చుకున్నారు.
▪️మెజారిటీ వర్గమైన మనమంతా వీటన్నింటినీ వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 80 శాతం మంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, రోడ్లపైకి వచ్చి పోరాడటానికి మనం ఎందుకు వెనకాడుతున్నాం?
▪️మన కళ్ల ముందే మన వాళ్లపై అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి.
▪️తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ‘తమిళం వర్ధిల్లాలి; తమిళులను విడదీసే సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలి’ అని అంటుంటే.. అదే అసెంబ్లీలోని పలువురు ఎమ్మెల్యేలు ఆ మాటకు మద్దతు తెలిపారు.
▪️వాళ్లని మనం ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం? ఒక సామాన్య పౌరులుగా మనం వారిపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేకపోతున్నాం?
▪️మనపై ఏ చిన్న అన్యాయం జరిగినా సరే.. మనమంతా ఒక్కటై పోరాడటానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాం?
▪️హిందూ యువత తరఫున గళం విప్పుతున్న మీరు, సాయి దీపక్ గారే ముందుండి ఒక పెద్ద ఉద్యమాన్ని నడపాలి. మేము మీ వెంట నడుస్తాం, పోరాడతాం!
▪️ఆ కుర్రాడి మాటలు వింటుంటే వరసగా టపాసులు పేలినట్టే అనిపించింది!
▪️ఎంత స్పష్టమైన ఆలోచన, ఎంత ధైర్యమైన మాటలు! ఇంత చిన్న వయసులోనే హిందూ ధర్మం, దేశం పట్ల అతనికి ఉన్న స్పష్టత నిజంగా అద్భుతం. హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. చివరికి డాక్టర్ ఆనంద్ రంగనాథన్ గారు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు.
▪️కాసేపటికి తేరుకున్న ఆయన మాట్లాడుతూ.. "నాకు ఆ వయసులో ఇలాంటి ప్రశ్నలు అడిగేంత ఆలోచన గానీ, ధైర్యం గానీ ఉండేదా అంటే నాకే అనుమానమే" అన్నారు.
అంతేకాదు, ఈ కుర్రాడు అడిగిన ప్రశ్నలకు ఈ సభ తప్పకుండా సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.
🚩 నేటి యువత ఎలా ఉండాలో చూపించడానికి ఈ కోయంబత్తూరు కుర్రాడే ఒక గొప్ప ఉదాహరణ! 🌟
#RaceToPower | Political war erupts over Punjab drug census
AAP, BJP clash over 'war on drugs'
BJP: Make the drug census data public
@eriknjoka and @ShreyaOpines bring you more
"India has 107,000 petrol pumps, and not a single pump has dried up."
"We are not committed to X or Y. We shielded our consumers."
"We have not allowed international turmoil to reach our kitchens."
Energy Minister Hardeep Singh Puri explained how India managed the energy crisis during the Gulf War.
This is what is making Congress and the Soros gang angry, not his picture with Epstein.