🚨 #CBNFailedCM
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్స్ లో ప్రజల్ని @ncbn మోసం చేసిన తీరు తేటతెల్లమైంది
పరనింద.. ఆత్మస్తుతితో 9 నెలలుగా సరిపెడుతున్నారు
సూపర్-6 హామీల అమలు సంగతేంటని ప్రశ్నిస్తే.. కూటమి నేతల నోటి నుంచి సమాధానం రావడం లేదు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
ACTION vs REACTION 🔥🔥
జగనన్న గుంటూరు పర్యటన ముగించి కొన్ని గంటలు కూడా అవ్వలేదు...
అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
#YSJaganForFarmers
.@naralokesh.. నీ ట్వీట్ చూస్తుంటే పబ్లిక్ ఫైనాన్స్‌పై నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతోంది
మార్కెట్ రుణాలపై వడ్డీ చెల్లింపునకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అనుకోవడం నీ అవివేకం
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 75% మార్కెట్ రుణాలే కాదు..ఇంకా మిగతా వాటిల్లో కూడా చాలా ఉంటాయి. నీ కోడి బుర్రకి ఎలాగూ ఇవన్నీ తెలియదు కనీసం ఇకనైనా తెలుసుకుని మాట్లాడితే బాగుంటది.
#PappuLokesh
తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి
విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో 4 మృతి, 25 మందికి పైగా గాయాలు, గాయపడినవారిని రుయా ఆసుపత్రికి తరలింపు.. రుయా ఆసుపత్రిలో పట్టించుకునే నాథుడే లేడంటూ భక్తుల మండిపాటు
కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేశామని గొప్పగా చెప్పుకున్నా @ncbn ప్రభుత్వం.. ఇదేనా మీరు భక్తులకు అందించే సేవలు?
#SaveTirupatiFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
వైరల్ అవుతున్న..సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు వీడియో 🤦🏻
చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ బాధిత మహిళ ఫిర్యాదు.
#IllegalAffair#AndhraPradesh#TDP
Where Is Safe Hands?
రాష్ట్రంలో ప్రతి రోజు ఆడపిల్లలపై గోరాలు జరుగుతూనే ఉన్నాయి..
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ హాస్టల్ లో cc కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డు చేశారని విద్యార్థినులు నుండి వస్తున్న సమాచారం?
@PawanKalyan@ncbn@narendramodi
విశాఖపట్నంలో దొరికిన 25 వేల కిలోల డ్రగ్స్..
కేరాఫ్ కోటయ్య చౌదరి
▫️సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా
▫️బ్రెజిల్ నుంచి కంటైనర్ లో విశాఖ పోర్టు కు..
ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీ
#TeluguDrugsParty