లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి ఆధ్వర్యంలో ఐటీడీపి chpet వారు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్త దాతలకు NTR ట్రస్ట్ అందించిన సర్టిఫికెట్స్ ను అందించిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు, ప్రత్తిపాటి గారు
#HBDManaLokesh#HOPEPALNADU#iTDPforTDP
మంత్రి లోకేష్ గురించి సామాన్యుడి మనసులో ఏముంది? మంత్రిగా ఆయన పనితీరు నచ్చిందా? నాయకుడిగా ఆయన భావజాలం నచ్చిందా? వ్యక్తిగతంగా ఆయన నిరాడంబరత నచ్చిందా? లోకేష్ పుట్టినరోజు వేళ ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకొని అమరావతికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ఉండవల్లిలోని వారి నివాసం వద్ద స్వాగతం పలకడం జరిగింది. నాలుగు రోజుల పర్యటనలో 36 సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ శంకుస్థాపనపై మిట్టల్ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాను.
#ChandrababuNaidu #NaraLokesh #InvestInAP #TeluguDesamParty #HomeMinisterAnitha #VangalapudiAnitha
ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. @naralokesh#HBDManaLokesh#GANNIUNG#HOPE0101
నిబద్ధత ఉన్న సేవకుడు..సంకల్పం ఉన్న నాయకుడు !!
రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యువనేత, కార్యకర్తల సంక్షేమం, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న మా యువగళం అధినేత, తండ్రికి తగ్గ తనయుడు, విద్యా, ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
#HBDManaLokesh #NaraLokesh
#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
#AnaganiForRepalle
ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా.. బెదరని గుండెధైర్యం నీది! నీ కష్టాల్లో కూడా కార్యకర్తకు వదలని 'కవచం' నువ్వు. నీ నవ్వుతోనే కార్యకర్తల కన్నీరు తుడిచావు. నడకతోనే పోరాటాన్ని నేర్పించావు. నువ్వు ప్రజల కోసం అడుగులేస్తే.. మేం నీ కోసం ప్రాణమిస్తాం అన్న.. ఎప్పటికీ నీ కోసమే.. నీ అడుగుల్లోనే..
మాకు బలం నువ్వు.. నీకు దళం మేము.. మా భవిష్యత్తు, మా ఆశ, మా శ్వాస నువ్వే అన్నా!
Happy Birthday to the People's Leader, Nara Lokesh Anna 💛
పంచాయతీ రాజ్ శాఖలో ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల్లో వెలుగులు నింపిన మీ పనితీరు అద్భుతం.హ్యాపీ బర్త్ డే లోకేశ్ అన్న.. @naralokesh#HBDManaLokesh#GANNIUNG#HOPE0101
@naralokesh గారి జన్మదిన వేడుకల్లో భాగంగా @PullaRaoP_TDP గారి నాయకత్వంలో iTDP చిలకలూరిపేట సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, టిటిడి బోర్డ్ మెంబర్ నర్సిరెడ్డి గారు..!!🔥🔥
#HBDManaLokesh
iTDP ఫోటో బూత్ లో సందడి చేసిన మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే ప్రత్తిపాటి యువనేత లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త ట్విట్టర్ ట్రెండింగ్ లో పాల్గొని వినూత్నంగా ఫోటో బూత్ నిర్వహించిన iTDP చిలకలూరిపేట సభ్యులు #HBDManaLokesh
Sustainability has moved beyond intent into the decade of execution.
At the CII Round Table in Davos on “Sustainability at Scale: Pathways for Global Transformation,” I shared how Andhra Pradesh is driving this transition and is targeting ₹10 lakh crore in green energy investments by 2029. With ₹5.22 lakh crore already secured, we are building an end-to-end clean energy ecosystem across renewables, manufacturing, storage, green hydrogen & ammonia, while creating over 2.7 lakh green jobs through outcomes-driven policy and real-time governance.
#AndhraIsBack
#APatWEF
#WEF26
#ChooseSpeedChooseAP