I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
Dear TDP Social Media Warriors & Janasainiks,
జనసేన పార్టీ కార్యకర్తల పేరుతో @jaitdp నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిపై, విద్యా శాఖా మంత్రి @naralokesh గారిపై, వారి కుటుంబ సభ్యులపై, టీడీపీ సానుభూతిపరులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నవారు, అలాగే టీడీపీ పేరుతో @JanaSenaParty నాయకులు లేదా కార్యకర్తలను దూషిస్తూ, ప్రతికూల పోస్టులు చేస్తున్నవారు. అలాగే వైసీపీ చేస్తున్న డీఎస్సీ ఫేక్ ప్రచారం పై, ప్రభుత్వ విధానాలపై, ప్���భుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు వేస్తున్న ఇరు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి...
మీలో కొంతమంది వారి వారి వ్యక్తిగత కోపాలు, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ, పార్టీ ఆదేశాలు, పాటించకుండా కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులకు అవకాశం ఇచ్చి, వైసీపీ కి అవకాశం ఇచ్చే పరిస్థితులు ఇవ్వకండి. ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై సోషల్ మీడియాలో మీరు చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ప్రతీ రోజు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయండి. ప్రస్తుతం మనం ఒక ఉమ్మడి కూటమిగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పనిచేయాల్సిన సమయంలో ఉన్నాం. ఈ సమయంలో మన మధ్య మనమే పోరాడటం కాకుండా, మన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీపై పోరాడటంపైనే దృష్టి పెట్టాలి. కూటమి ఐక్యతను, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత.
NTR గారిని కొంతమంది జనసైనిక్స్ తిట్టడం, దానికి ప్రతిగా చిరంజీవి గారిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు ��ిట్టడం, ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచి బురద చల్లడం మంచి పద్ధతి కాదు.
దయచేసి ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీ దృష్టికి, లేదా పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. టీడీ���ీ సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఇప్పటి వరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అదేవిధంగా, @jaitdp మరియు టీడీపీ సానుభూతిపరులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ నాయకత్వం చర్చించి, తగిన విధంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. ఈ అంశాన్ని ఇరు పార్టీలు పరిష్కరించేలా కృషి చేస్తాయి..
టీడీపీ పార్టీ, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవం భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించదు. అదే సమయంలో, కూటమి ఐక్యతను కాపాడుకోవడం, పరస్పర గౌరవాన్ని పాటించడం, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మనం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలం అని గుర్తుంచుకోండి.
జై తెలుగుదేశం, జై కూటమి, జై హింద్
#KutamiPrabhutvam #BJP #TDP #JSP #BJPTDPJSP
#AndhraPradesh
పవన్ కళ్యాణ్ గారిని మంత్రి వర్గం నుండి తొలగించవలసింది గా ప్రజలు కోరుకుంటున్నారు...
School,College లో 75% అటెండెన్స్ లేకపోతే exam's రాయనివ్వరు...అలాంటిది గత 2 year's లో one year Sick Leave లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రి వర్గం లో ఉండటానికి అర్హులా???
ప���న్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు
@ncbn
@PawanKalyan
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్��ులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంట���రు.
I’m SUPER EXCITED to announce that AP has shot up in literacy to 82.1% in 2026 from 72.6% in 2024!
We were among the lowest in India in 2024 when I took charge of the education department. The transformation that we are creating is truly historic. My best wishes to the department for running a massive literacy field program, and every teacher who has been part of this mission.
Around 25 lakh people have become literate through Akshara Andhra. And we’re not stopping here. Our goal: 100% literacy by September 2027.
Another 52 lakh people to go. Let’s get it done!!
నాయకుడిగా సమాజానికి చేసిన సేవలు, కుటుంబ సభ్యుడిగా మాపై చూపిన ప్రేమ ఎప్పటికీ మరువలేము. పెదనాన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
30 ఏళ్ల కిందట మార్చి 5, 1996న నేనే పునాది రాయి వేశాను.. మళ్లీ భగవంతుడు ఈ ప్రాజెక్టును నా చేతుల మీదుగానే పూర్తి చేసే అవకాశం ఇచ్చాడు. వెలిగొండను పూర్తి చేసి, జాతికి అంకితం చేసి మీ జాతకాలు మారుస్తానని చెప్పిన ఆనాటి మాటను నేడు ఆచరణలో చూ���ిస్తూ, ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నాను.
#VeligondaProject
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని రంగరాయుడు చెరువులో అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించాను. ఒంగోలు నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా చేసేందుకు రూ.424.42 కోట్లతో ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలు నగరంలోని మొత్తం 35 డిస్ట్రిబ్యూషన్ జోన్లను రీ-జోనింగ్ చేసి, 605.30 కి.మీ.ల పొడవునా తాగునీటి పంపిణీ నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగింది.
చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ మావయ్య వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ��యన విశేష సేవలందించారు. నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలిచారు. హరి మామయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, ప్రేమ మా హృదయాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.
A smartphone in hand, curiosity in her eyes - a striking reflection of the transformation underway across tribal regions in #AndhraPradesh.
During my address at the #Sanjeevani programme, I was struck by this tribal sister recording the moment on her phone.
Digital empowerment is no longer restricted to urban centers; it is actively transforming our most remote tribal communities. This embodies our vision for Andhra Pradesh - inclusive growth where no citizen is left behind.